మీ ఇంట్లో డబ్బు/పెట్టుబడుల విషయాల్లో నిర్ణయం ఆడవాళ్లదా? మగవాళ్లదా?

Updated : 16 Mar 2024 14:30 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

nenu maa varu kalisi investment chestamu
pallavi
డబ్బు/పెట్టుబడుల విషయాల్లో మా ఇంట్లో అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం. మా అమ్మ కూడా ఉద్యోగం చేస్తోంది. డబ్బు/పెట్టుబడులకు సంబంధించి తనక్కూడా చక్కటి అవగాహన ఉంది. అందుకే మా డాడీ మనీ మేనేజ్మెంట్ విషయంలో మా అమ్మ సలహాలకు కూడా ప్రాధాన్యమిస్తారు. అంతేకాదు.. డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి.. ఎలా పొదుపు చేయాలి.. వంటి విషయాల్లో మా పేరెంట్స్ మాక్కూడా ఎప్పటికప్పుడు సూచనలు,సలహాలు ఇస్తుంటారు.
SRVANTHI

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్