శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు.. ఈ డిజిటల్ యుగంలో వీటికి తగినంత ప్రాధాన్యం లభిస్తోందా?

Published : 18 Aug 2023 16:01 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

డిజిటల్ యుగంలో ప్రాధాన్యం ఎక్కువగా పెరిగింది. సోషల్ మీడియాను అనుసరిస్తూ ఆడపడుచులు ఇతరుల సహాయం లేకుండానే చక్కగా వివిధ రకాల వ్రతాలు, నోములు చేస్తున్నారు. కొంతకాలం పాటు ప్రాధాన్యం తగ్గింది. కానీ ఇప్పుడు గొప్పలకు పోయి కూడా చాలామంది నోములు నోచుకుంటున్నారు. భక్తి అనేది ఎప్పుడూ ఉంది. కానీ, పాటించే పద్ధతులు మారుతున్నాయి. చివరగా.. మనస్ఫూర్తిగా ఒక చిన్న ఆకు పెట్టినా ఆ దేవి మనల్ని చల్లగా చూస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలు.
Sriveni
Labiusthundi , kaani poti tatvam perigi arbhatalaki pedda peeta veshtunnaru.
Lavanya
EE DIGITAL YUGAM LO PRADHANYAM EVVALA ANTE,COMPULSORY EVVALI,TRADITIONS,POOJALU,NOMULU,YEVI PATINCHAKAPOTHE INKA MANAM SAME OUT OF COUNTRIES NI FOLLOW AVVUTHUNNAM,VALLEMO MANA TRADITIONS FOLLOW AVUTHUNNARU,SO MANAM EVVANI PATISTHE CHALA BAGUNTUNDHI.
S.V.LAXMI
Puja chese valla sankya perigindi kani asalu pooja loni antarardham vadilesi decoration meeda paddaru anta.
Swathi
No ane cheppali
Neena
Yes, we do follow all rituals and traditions. I live in Singapore and celebrate all festivals.
Jyotshna Repaka
That depends on interest, I do. I am a working women.
సత్య
ఈ ఆధునిక కాలంలో కూడా ప్రతి హిందూ మహిళ నోములు, వ్రతాలు చేసుకుంటున్నారు. సమయం లభించక కొంతమంది ఏదో మమ అనిపిస్తున్నారు. కానీ, ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఉద్యోగం చేసే మహిళలు కూడా ప్రత్యేకమైన పూజల కోసం సెలవులు పెడుతున్నారు. మన సంప్రదాయాలు, పూజలు, వ్రతాలు అనేవి హిందూ సంస్కృతిలో భాగం. వీటిని ఆచరించే బాధ్యతని ప్రతి హిందూ మహిళ ముందుకు తీసుకెళ్తోంది. అందులో సందేహమే లేదు.
JANAKI
Yes. No matter where you are we don't forget the roots. I live in Nashville, TN. I still follow them to the extent I can and with the group of friends that can make it that day. I want my kids to learn and embrace them.
Swapna Seerla
లేదు.. నోములు చెయ్యాలని ఉన్నా సమయం లేక చెయ్యడం లేదు. బంధువులను పిలవాలంటే సిటీలో ట్రావెల్‌ టైమ్‌కి ఎవ్వరూ రారు. బిజీ లైఫ్‌.
Bindu
రోజు రోజుకి తగ్గిపోతున్నారు. మా అపార్ట్‌మెంట్స్‌లో ఎవరూ నోములు చేయడం లేదు. అందరూ ఆఫీసు, ఇంటి పనుల్లో బిజీ.
Ganga
NO. In this Digital Age, the festivals are no longer Important. We are busy with daily lives.
Madhu Potturi
లేదు.
ఉమిక

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్