ప్రేమ, డేటింగ్.. వంటి విషయాల్లో పిల్లలు తప్పుదోవ పట్టకుండా పేరెంట్స్‌ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Published : 27 Oct 2021 14:29 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Pillala tho friendly ga vundali. Vallaki ardhamayyela cheppali. Prema, Dating vaddu, okavela meeru yerinaina istapadutunte maaku cheppandi, valla gurinchi anni vishayalu telusukuntam anthe gaani meeru yelanti tondarapatu nirnayam tisukovaddu.
RAMAA
పిల్లలు తప్పుదోవ పట్టడానికి తల్లిదండ్రులు కూడా బాధ్యులే. పిల్లలకి సరైన ప్రేమ, ఆప్యాయత పంచకపోవడం, వాళ్లకు సమయం కేటాయించకపోవడం.. అంతేకాకుండా వాళ్లతో స్నేహంగా మెలగటం వల్ల మనతో అన్ని విషయాలు దాపరికం లేకుండా పంచుకుంటారు. వాళ్లు మంచి మార్గంలో నడుస్తున్నారో, చెడ్డ మార్గంలో నడుస్తున్నారో మనం తెలుసుకుని వాళ్లని సరైన మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించడం, షాపింగ్‌లు, విహారయాత్రలకు మనతో తీసుకెళ్లడం వల్ల కుటుంబ విలువలు, వాళ్లకి మనం ఇచ్చే ప్రాధాన్యత తెలియడం వల్ల కుటుంబానికి వాళ్లు కూడా ఎక్కువ విలువ ఇవ్వడం, చెడు స్నేహాలకు, వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండటమే కాకుండా ప్రేమ, డేటింగ్ లాంటి వ్యహారాలకు దూరంగా ఉండటం, ప్రేమలో మోసపోవడం లాంటి వాటికి అవకాశం తక్కువగా ఉంటుంది. పెద్దలు కుదిర్చిన వివాహాలనే వీరు ఇష్టపడటం కూడా జరుగుతుంది. పిల్లల ప్రవర్తన.. పెద్దల పెంపకం మీదే ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుండి వారికి తల్లిదండ్రులే రోల్ మోడల్స్. మన ప్రవర్తన వాళ్ల మీద ప్రతిబింబించేలా చేస్తుంది. పిల్లల వ్యక్తిత్వం అనేది మొదటగా తల్లిదండ్రుల చేతుల్లో, తర్వాత చదువు చెప్పిన ఉపాధ్యాయుల చెతుల్లో, ఆపై వాళ్లు పెరిగే వాతావరణం బట్టి ఉంటుంది. ప్రేమ, డేటింగ్‌ కంటే చదువు, కెరీర్, ఉద్యోగం, జీవిత లక్ష్యం.. వీటి మీద దృష్టి పెడితే దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా యువత మారగలరు.
రాజ రాజేశ్వరి కె. వి
Parents should treat the children as friends and as well as children should share everything with their parents. when the parents share love and affection and move friendly, spending time with them they will not go in the wrong way. The most important thing is we should educate them on what is wrong and what is right and our culture and our customs. When we take care of them in every movement they will not give preference to love and dating etc.
RAJA RAJESWARI K.V.
at first, children need to share their thoughts with parents, so there must be a transparent bridge between parents and children. whatever the struggle parents are facing, let children know about that.
rajesh
feel free to discuss with them
Jc Narasimha Rao Pureti

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్