కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడం కోసం మీరేం చేయాలనుకుంటున్నారు?

Published : 01 Jan 2024 14:12 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

వ్యాయామం, యోగా, సమయపాలన ప్రాక్టీస్ చెయ్యాలనుకుంటున్నాను. కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నాను.
Gopi Krishna
Early to wake-up, Daily Exercise & Healthy eating habits.
S VENKATA DURGA RAO
As I have entered into age 60, I decided to leave my bad habits, reduce overweight, concentrate on regular exercise,maintain a healthy diet.
Ravi
ఈ కొత్త సంవత్సరంలో కొన్ని పనులు చేయాలనుకుంటున్నా. ఆరోగ్యం కోసం ఉదయాన్నే కొంచెం త్వరగా లేవడం, బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం.. కొంచెం ఎక్కువసేపు నడవడం. ఆనందం కోసం స్నేహితులతో కొంచెం ఎక్కువ సేపు మనసు విప్పి మాట్లాడడం.. పాటలు ఇంకొంచెం ఎక్కువసేపు వినడం,పాడడం.. చేద్దామని అనుకుంటున్నా.
JANAKI
Not to trouble my parents and in laws anymore and will try to be aware from Negative minded people. Stepping out from Family is the best !!
Deepika
నన్ను బాధ పెట్టే విషయాల గురించి ఆలోచించడం ఆపి, మానసికంగా కుంగిపోకుండా యోగా కోసం సమయం కేటాయిస్తా. ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మనసుకు నచ్చిన ఉద్యోగం చేస్తూ, మనసుకు నచ్చిన సంగీతం వింటూ ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నా.
YAMUNA
manasu prasantham ga vunchukovali
Sailaja Cherukuri
Focus on Good Thoughts and meet my Family Soon.
Sikhakolli
I would like to focus on my bright future and give light to those who are struggling for education especially orphan children living around the world if any Platform available to share my lessons for the future Generation through my write ups!!
Divya
Negative thoughts mind lo ki rakunda Meditation cheyyatam, voluntary service cheyyatam inka veelainanthavaraku avasaram unnavallani help cheyyadam. Sharma mithamga theesukuni roju yoga and walking cheyyatam
Rajani Koppi
andaru bagundali andulo nenu kuda bagundali ane mata tho nadavali andaru
Adimulam Naresh
Eat healthy and stay fit in thoughts and deeds, take care of physical health with mental health, do good be good.
Latha
Daily morning Yoga, Minimum 8 hours sleeping, Healthy food, playing with my kids and spent daily some time with my family.
Uma
Exercise, Changing life style, Positive thinking, Focusing more on my kids, Reducing stress and anxiety, Trying to get employed
Sravanthi
వేకువజామున లేవడం
Turosh
Forgetting past. Helping others. Positive thinking. Avoiding junk food. Learning new things.
Siri
Exercise. Healthy eating. Singing. Visiting new places. Meditation.
SRAVANTHI
Always be positive and live in present ,follow my ancestors path.
Divya
గాంధీ సిద్ధాంతాలు పాటించడం.. వేద పారాయణం.. పుస్తకాలు ఎక్కువగా చదవడం..
K. Vijaya Shree
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి కలుషితమే. కాబట్టి మన ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. Health is wealth.
Subbarao

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్