Updated : 18/11/2022 14:22 IST

సహజీవనంపై మీ అభిప్రాయమేమిటి? ఇలాంటి అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మీ సమాధానం

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

పాఠకుల కామెంట్స్

In the 21st century, live your life as you wish. Irrespective of culture, tradition, etc. These are all bullshit.
chandrasekhar
dating or living together is a western culture and may be suitable for them only. But today in india due to importing western culture and due to software jobs revolution this kind of bad and ugly relationships mostly seeing in film personalities is prevailing in our country. In this relation harm is more likely possible than benefits and perticularly females are victims in alomost all breaking relations.Hence for people like indians who folllow traditional customs it is not good at all.
Chenna Kesava Rao
కాలాలు మారినా ఎప్పటికీ మారనివి విలువలు. విలువలు లేని జీవితం మానవాళికి ప్రమాదం.
గొడవర్తి శ్రీనివాస శర్మ
Its ruining our culture. Western countries are adopting our rich culture while we adapt their crappy culture.
Jay
Not suitable for Indian society. women are the sufferers.
balaraju kataru
not at all recommended, why because this is not our culture and this leads to failures only (most of the cases). I request parents not agree for this even though your very matured and modern also
sridevi
ఎవరి అభిప్రాయాలు వారివి. సహజీవనమైనా, ఏ బంధమైనా అర్థం చేసుకోవడం ముఖ్యం
Ulimiri mahalakshmi
ఇదివరకు పిజ్జా, బర్గర్ అంటే తెలియని పిల్లలు ఇప్పుడు అవి లేకుండా ఉండలేకపోతున్నారు. అలానే ఈ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌ కూడా అంతే. దీనివల్ల బంధం అనే పదానికి అర్థం మారిపోతుంది.
Soujanya
సహజీవనం మన సంప్రదాయం కాదు. జరిగిన తరువాత బాధపడే కంటే ఏమీ జరగక ముందే జాగ్రత్త పడటం మేలు.
Vamshi
No problem if both are interested and agree with each other.
rama krishna
That is not a correct.
Sra
This is stupid culture and ruining youth personal life and mental piece. It's very attractive to hear / in the beginning days but ruins everything as it progress.
Reddi Prakash
Pelli la kante, sahajeevanam better.. Evvariki nachinatlu vallu Brathakochu happy ga.... Less Responsibilities, N More Happiness
Shiva
అంతమంచిది కాదనేది నా అభిప్రాయం. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఉన్నాయనే కోణంలో సంస్కృతికి, సంప్రదాయానికి భిన్నంగా అన్ని వేళలా ప్రయాణించలేం. యువతీ, యువకులలో పెరుగుతున్న ఆధునిక పోకడలతో.. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నంతో.. మారుతున్న కాలంతో... విదేశీ సంస్కృతిలో మనం కూడా కొట్టుకుపోతున్నాం. కానీ, ఇది పెడధోరణే. దీన్ని ప్రోత్సహించకూడదు.
గట్టిమి సతీశ్ కుమార్
I donot encourage
Samatha
పెళ్లి కాకుండా ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి జీవించడం (సహజీవనం) తప్పు. ఈ విషయంలో మరో ఆలోచనకు తావు లేదు. ఒకవేళ ఇద్దరూ ఇష్టపడున్నట్లయితే పెళ్లి చేసుకుంటే అందరికీ అంతకుమించిన ఆనందం మరొకటి లేదు. సమాజ కట్టుబాట్లను గౌరవించడమంత సుఖం మరొకటి లేదు. నిజానికి వాటిని కట్టుబాట్లు అనుకునేకంటే సమాజ సంక్షేమానికి మార్గాలు అనుకుంటే మరింత ఆనందంగా అనుసరించగలుగుతాం.
Laxmi Kantarao
Sahajeevanam Correct kadhu But Thappadhu anukunnapudu friends & Reletives vachinapudu Okkariki okkaru support chesukoni one Or Two Days Hostel lo Vundelaga Plan Chesukovali Prathi Okka Work Kalisi Chesukovali Work Pressure vunnapudu bayataki veldam adi edi ani Partner visiginchakudadhu Weekly days lo Friends to bayataki velladaniki Partner ki permission evvandi Cooking & Clothes Cleaning eddaru Kalisi support chesukovali
Veera
ఇది మన సంస్కృతి కాదు. ఒకవేళ సహజీవనం చేయాలనుకుంటే వారి మధ్య శారీరక సంబంధం ఉండకూడదనేది నా అభిప్రాయం.
TALLAPALLI RAMI REDDY
In Western culture, live-in relationship is quiet common whereas countries like India follow traditional Values and live-in relationships are not encouraged. Although it depends on Individual Opinion whether to follow or not to follow cultures. From my Standpoint, being in live-in relationship after getting proper maturity will be a good thing to involve in. Otherwise its better not to involve any.... From other terms ,Parents being restrictive from teenage is good thing and raising them by letting them know value of relationships is one of the best things parents can cultivate. The reason for parents being restrictive in teenage is for our good terms to focus/spend time on important things than love/relationships otherwise kids/adults thoughts will be occupied with relationships when we have far more important topics/knowledge one can attain through out their adulthood tenure and they do have room for standing out in their career lives, they have chance to earn which helps them attain good name in society as earning money yields earning respect as a byproduct too and they have had chance to get rewarding benefits based on their work/professionalism. Hence i believe live in relationships must be encouraged only when adults have utmost maturity which must lead to marriage despite having ups & downs and ability to change for each other in that relationship. Otherwise it must not be encouraged from my view point. Thankyou!
Anusha
Live in relationships are totally wrong. We should take any decision in the presence of our parents. In the world we can trust our parents unanimously. Dont trust people easily. NO one is really trustworthy. Dont go any relationships with other than your parents.
R Malliswari
ఇది మన దేశ సంస్కృతి కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెంచాలి. మానవ సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాలి. ధైర్యంగా ఎలా ఉండాలి? ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా పెంచాలి. అలాగే ఆడవారు కూడా బేలగా వుండకూడదు. ఎవరికీ అతి చనువు ఇవ్వకూడదు. మగవారు తోడేలు లాంటి వారు. అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు అని తెలుసుకోవాలి. ఏ అమ్మాయికి శ్రద్ధ గారు లాంటి పరిస్థితి రాకూడదు. సర్వే జనా సుఖినోభవంతు.
ఆనంద్
There are pros and cons in marrage system and live in relationship. We can known each other in live in relationship. If we donot like each other, we cannot get divorce easily in marriage system but we can separate and find new relationship in live in relationship. I will support live in relationship as we are all living in 21 st century. We have to adopt new methods and relationships without tarditioanal process. Old is gold but new is very gold.
Sampat Kumar Ratna

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్