దాంపత్య బంధాన్ని సామాజిక మాధ్యమాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి?

Published : 18 Jan 2024 14:09 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Spoiling the future of marriage life with misunderstanding and confusion with communication.
Sweety
If we understand or we know about science and chemical reactions and brain activities, we can easily stop the issues happening between couples/partners. first, the mind doesn't know the difference between real and fake emotions, so whenever a fight or disappointment happens with our partner automatically mind suggests the alternative in online friends or friendships it simply indicates both are the same just because it gives same dopamine. So we need to cut social network usage when you want to live a happy married life even though we have issues. It will get sorted out if we don't include social networks in our lives.
Spidey
Social Media influences more on the individual in the family. In family life, partners share minor family problems through WhatsApp statuses. Those who watch these statuses show sympathy for them. Based on the WhatsApp status viewers words, they analyse & argue with their life partner. Here one word self-respect comes into the picture. They will download self-respect words from different apps and analyse them on their own. After reading these self-respect words, partners don’t compromise with family members. In fact the WhatsApp viewer who is showing sympathy also has the same problem in his family but they will give advice. వేమన గారు ఎప్పుడో చెప్పారు.. అనువుగాని చోట నధికులమనరాదు కొంచెముండుటెల్ల కొదువగాదు కొండ అద్దమందు కొంచమై యుండదా..? విశ్వదాభిరామ.. వినుర వేమ..! కోపం వచ్చిన కాసేపు మౌనంగా ఉంటే సమస్యలే ఉండవు. ఇక్కడ మళ్లీ విశ్లేషణ నేను ఎందుకు మౌనంగా ఉండాలి అని. అలా అనుకుని ఉంటే ఫ్యామిలీ లైఫ్ అస్తవ్యస్తం అవుతుంది. వృధాప్యం వచ్చాక మనకు ఎవరు తోడు ఉండరు. ఒక్క సెకను WhatsApp user సానుభూతి మన జీవితానికి శిక్షా.
N Hari Krishna
దాంపత్య జీవితం భార్యాభర్తలు కలిసి అనుభవించాల్సిన అపూర్వమైన బంధం. ఆ అనుబంధాన్ని సామాజిక మాధ్యమాలు బలోపేతం చేసేదిగా ఉండాలి. కానీ, వారి మనసుల్ని బలహీనపరిచేదిగా ఉండకూడదు. వారి మధ్య ఉన్న సహజమైన ప్రేమను సంపూర్ణంగా అనుభవించడానికి సామాజిక మాధ్యమాలు వారధిగా ఉండాలి. కానీ, అవరోధం కాకూడదు. సామాజిక మాధ్యమాలలో అనేక రకాల అంశాలు చోటుచేసుకుంటున్నాయి. పుట్టింటికి దూరమైన వారు, భర్త ప్రేమను పొందలేని వారు, తమ ప్రతిభ అత్తింటిలోనే ఆగిపోయింది అనుకునే ఆడవాళ్లు సంపూర్ణంగా దాంపత్య జీవితంను అనుభవించలేరు. వారికి కొన్ని సందర్భాల్లో సామాజిక మాధ్యమాలు ఓదార్పునిస్తాయి అనడంలో సందేహం లేదనేది నా అభిప్రాయం.
Sujana
They are creating comparisons and causing pseudo problems. One should stop consuming Instagram and should understand it's not all true. Social Media became a new place of retail marketing .
Patti Anjenleylu
ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా మహిళలే కనిపిస్తున్నారు. ఇవి దాంపత్య బంధం కంటే పిల్లల భవిష్యత్తుని చాలా ప్రభావితం చేస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం, దాంపత్య బంధం కోసం సామాజిక మాధ్యమాలపై కట్టడి అవసరం.
manjula
Many problems creating
Rahul
I don't think so. It is completely based on their mind maturity. I personally believe that everybody is just enjoying the social media.. not taking it as seriously.
Bhagya Lakshmi
Social medialo unna benefits kante problems ekkua ani na personal opinion, sahajanga thelsina route(example of life) anukoni velle processlo enno problems face chestham atuvantidi edo useful ani try chestham after that theliyakundane addict aipotham oka relationshiplo. understanding main piller antuntaru. but social media vachaka adjustmentey jeeevitham aipothundhi. atleast lifepartners valla dreams/fantacies kuda cheppukoleni stageloki theskelthundhi. socail media infact avi kuda statuslu pettukone stageki vellipoyaru. kotha parichayalu antaaru but danikanna manalni preminchevarini manchiga chuskonte saripoda 100s of contacts kante 10s of contacts peaceful lifeni isthadhi & dampathyam ane bandhaniki security ani anukontunna.
Izack lucky
entavaraku avasaramoo antavarakeee use cheyali ....athi eppatikaina manchidhi kadu ... adhi denikainaaaaaaaaa
rama
సామాజిక మాధ్యమం అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. మంచికి ఉపయోగిస్తే మంచి... చెడుకి ఉపయోగిస్తే చెడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజం చెప్పాలంటే కొంతమంది దాంపత్య జీవితంలో సామాజిక మాధ్యమాల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. దీనికి కారణం భాగస్వామి కంటే సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువసేపు గడపడం. దీని వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం దెబ్బతిని మనస్పర్థలు రావచ్చు. కొత్త పరిచయాలు, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఎక్కువైపోయి పక్కనున్న భాగస్వామిని పట్టించుకోవట్లేదు. చాలా సందర్భాలలో ఇవి విడాకుల వరకు వెళ్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండడం తప్పు లేదు. అది శృతి మించితేనే అనర్థం... దాంపత్య బంధానికి ప్రమాదం. BE CAREFUL WITH SOCIAL MEDIA
JANAKI
వేటినైనా సరే.. మనం ఉపయోగించుకునే తీరు పైన ఆధారపడి ఉంటుంది. సోషల్ మీడియాకూ ఇది వర్తిస్తుంది. అయితే ప్రత్యేకించి దాంపత్య బంధం పైన సామాజిక మాధ్యమాలు వ్యతిరేక ప్రభావం చూపిస్తున్న సందర్భాలే ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో- సోషల్ మీడియాలో కనిపించే ప్రతి అంశానికీ ప్రభావితం కాకుండా విచక్షణతో మెలగడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రత్యేకించి వివాహ బంధాన్ని దెబ్బ తీసే అంశాలకు, అలవాట్లకు, స్నేహాలకు, బంధాలకు ఆలుమగలిద్దరూ దూరంగా ఉండాలి.
SRAVANTHI
సామాజిక మాధ్యమాల వల్ల వివాహ బంధం ఇంకా దృఢంగా మారుతుంది. అన్యోన్యత పెరుగుతుంది. ఇప్పుడు ఎన్నో సలహాలు, సూచనలు, ఇతరుల అనుభవాలు సామాజిక మాధ్యమాల్లో లభ్యమవుతున్నాయి. అందువల్ల మానసిక పరిణతి మెరుగవుతుంది.
Venki

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్