సోషల్ మీడియాలో మీ ఫేవరెట్ మహిళా సెలబ్రిటీ ఎవరు?ఎందుకు?

Published : 01 Mar 2024 21:17 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Nirmala Sita Raman
lakshmi ketha
Singer Sunitha garu ante naku chala ishtam. Sunitha gari voice chala bavuntundi. Chala simple ga untaru.
LAKSHMIDEVI P
సింగర్ సునీత అంటే నాకు చాలా ఇష్టం. తన వాయిస్ చాలా స్వీట్‌గా ఉంటుంది. తను పాట పాడితే గోముగా ఉంటుంది. చాలా బ్రాడ్ మైండెడ్. ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచింది. తన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. పాజిటివ్ మైండెడ్ పర్సన్. జీవితం మీద, జీవిత భాగస్వామిపై కచ్చితమైన అభిప్రాయాలున్న వ్యక్తి. తన గురించి ఎంత నెగిటివ్‌గా మాట్లాడిన పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతుంది. సింపుల్‌గా తన పని తాను చేసుకుంటూ పోతుంది.
జానకి

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్