సినిమాలలో మీకు బాగా నచ్చిన ‘లేడీ సూపర్ స్టార్’ ఎవరు?ఎందుకు?

Updated : 16 Mar 2024 15:08 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

NAYANTHARA
SIREESHA
సినిమాలలో నాకు బాగా నచ్చిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు. సూపర్ స్టార్ అంటే ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేయగలగాలి. అలాంటి ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు విజయశాంతి గారు. చాలా బాగా డాన్స్ చేస్తారు. తన కాస్ట్యూమ్స్ కూడా ట్రెండీగా ఉంటాయి. హీరోకి దీటుగా ఫైటింగ్‌ చేస్తారు. నటనపరంగా అన్ని రకాల హావభావాలను అవలీలగా ప్రదర్శిస్తారు. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం.
JANAKI

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్