మీ తోబుట్టువులతో మీ అనుబంధం గురించి పంచుకోండి..

Updated : 29 Aug 2023 21:15 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

నాకు ఇద్దరు తమ్ముళ్లు. నాకు తమ్ముళ్లకీ వయసులో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం వల్ల ముగ్గురం స్నేహితుల్లా మెలిగేవాళ్ళం . తమ్ముళ్ళంటే నాకు ప్రాణం . చిన్నప్పుడు వాళ్లకు ఏమైనా అయితే ప్రాణం పోయినంత పనయ్యేది. ఇప్పటికీ అదే వాత్సల్యం ఉంది. వాళ్లకి నేనంటే అమ్మ తో సమానం. మేము ముగ్గురం ఇలా కలిసి ఉంటే మా నాన్నగారికి ఎంతో ఇష్టం.
JANAKI
memu naluguram akka chellellam., roju matladukonide maku tochadu, and alage potladatam kuda, ma peddakka chala manchindi... daniki iddaru ammailu.. basic ga ammayila rajyam chala ekkuva maadi.. so andram kaliste racha rache... eduru chustuntam epuudu kalustama ani... ila chepukuntu pote.. chala unnay... tq....
suneetha
Na pedda Akkaku, chinna akka ki and chellelaki Rakhi pandaga subhakankhlu
KOKKILI KAMESWARA RAO
HI PEDDAKKA,CHINNAKKA AND CHINU ,HAPPY RAKHI POURNAMI,I WAS JUST RECOLLECTING OUR CHILDHOOD DAYS,TODAY I AM MISSING YOU ALL,BUT I AM HAPPY I RECEIVED YOUR RAKHI'S AND WISHES.THANK YOU YOUR LOVING BROTHER SURESH.
PITTA SURESH KUMAR
The love between brothers is loud, rough, sweet, messy, fierce, fun, and unique forever. Happy Rakshabandhan SAMHIT KADHAM.
Aadhya Kadham
My sweet brother SAMHIT KADHAM, Although we argue frequently, I just wanted to let you know that you are my universe and that having you as a sister is an honour. Today is the auspicious occasion of Raksha Bandhan. You are the greatest gift my parents could have ever given me. I adore you so much, brother! Happy Raksha Bandhan, everyone!
AADHYA KADHAM
రాఖీ పౌర్ణమి వచ్చిందంటే మా ఇంట్లో సందడిగా ఉంటుంది. మా ఇద్దరు తమ్ముళ్లు రనిత్ ,హితేష్‌కి రాఖీ కడతాను.
భేరి మాన్విక
I like this festival celebrations in my childhood, happy days are those for me to take blessings from my elder brothers and presents from my younger brothers. A brother & sister Bond of Love never be shown it can only feel that is the blood relation, hopefully one Fineday I may tie Rakhi's to all my brothers.
Divya
మా చిన్నతనం నుండి అన్నయ్యకి రాఖీ కడుతున్నాను. అన్నయ్య కుటుంబ బాధ్యత తీసుకొని నడిపిస్తే ఆ ఇల్లు ఎంత ఆనందంగా ఉంటుందో! మా అన్నయ్యని చూసిన ప్రతి ఒక్కరూ అనే మాట అటువంటి అన్నయ్య దొరకడం నా అదృష్టం! ఈ ఆధునిక కాలంలో ఎవరికి వారు ఎంత బిజీగా ఉన్నా రాఖీ రోజు మా కుటుంబం అంతా వెళ్లి అన్నయ్య కి రాఖీ కట్టి ఆరోజు అందరం ఆనందంగా గడుపుతాము.
కల్పన

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్