పరీక్షల వేళ.. పిల్లల్లో ఒత్తిడి తగ్గడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

Published : 14 Mar 2024 16:37 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

భయం లేకుండా పరీక్షలు రాయాలని భరోసా కల్పించాలి. ముందు రోజు జరగనున్న పరీక్షకు ప్రణాళిక అమలు చేసుకోవాలని సూచించాలి. మార్కుల విషయంలో ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. తొలిసారి పరీక్షలు అన్న టెన్షన్ పడకూడదని సూచించాలి. పరీక్షలో ముందుగా ప్రశ్న పత్రం ప్రశాంతంగా చదివి రాయమని తెలపాలి. పరీక్షల వేళలో పిల్లలకు మంచి పోషకాహారం అందించాలి. పరీక్షల వేళలో టీవీ, సెల్ ఫోన్లను పిల్లలకు దూరంగా ఉంచాలి.
ఎస్. మంజుల

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్