ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఉందని భావిస్తున్నారా?

Published : 10 Aug 2023 15:03 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Yes . But not immediately
G RAGHAVENDRA KOUSIK
yes
cvswamy
Yes I agree partially, as it may not affect all the sectors directly. Those who rely on manual human force for support queries will get impacted. Gradually, AI will be used as a daily tool in the work, just like how we use Google for answer.
Heisenberg
yes but we should use this tech only for critical work
Ramakoteswararao k
Already due to industrial automation, vast industrial jobs were lay-offed. For example earlier in 80s, 90s automobile companies offered 1000s of jobs, but after automation now only 100s of jobs are available in these industries.
praveena kumar p
vundhi
raju
Yes, it affects approximately 30% to 40% employment , but at the same time it is helpful to get fast developments / improve efficiency.
G MALLIKARJUNA
Not only employment problem AI is very expensive tool also.
Allanki Maheshwar Goud
Yes
Vijayaratnam
AI అనేది ఒక సాంకేతిక విప్లవం ..దీనివల్ల ఉద్యోగాలకు కొంత ముప్పు అయితే ఉంది. పదిమంది చేసే పని AI ద్వారా ఒక్కరే చేస్తుంటే మిగతా 9 మందికి LAYOFF లు ఇచ్చేస్తారు కదా..అలా అని టెక్నాలజీని డెవలప్ చేయొద్దు అంటే ఎలా. ఇంతకు ముందు కంప్యూటర్స్ లేవు. పది మంది చేసే పని ఒక్క కంప్యూటర్ చేస్తుంది. ఉద్యోగాలకు ముప్పు ఉందని అక్కడే ఆగిపోలేదు కదా. ఇదీ అంతే ...టెక్నాలజీతో పాటు మనమూ అప్డేట్ అవ్వాలి. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. అయినా AI కి కూడా నిపుణులు కావాలి కదా.. దానికి తగ్గట్టుగా నైపుణ్యాలను పెంచుకుంటే ఈ భయం ఉండదు.
JANAKI
కొత్త టెక్నాలజీలు రావడం కొత్త కాదు.. కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా చాలామంది ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడు కంప్యూటర్‌ ఆధారంగానే చాలామంది పని చేస్తున్నారు. అలాగే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల కూడా భవిష్యత్తులో చాలా ఉద్యోగాలు వస్తాయనేది నా నమ్మకం.
ఉమిక
ప్రస్తుతానికి ముప్పు ఉన్నా.. భవిష్యత్తులో మాత్రం మరిన్ని ఉద్యోగాలు సృష్టించదని నా అభిప్రాయం.
శ్రావణి
yes with AI, 60% jobs loss and 50% new jobs ll come. so who is in old technology they ll face issues.
goutami venu
It should be used where its difficult to get people to work these days. In the future - AI will be used to remove weeds and do farming and other fields like AI tutoring will be better in our current education system etc., I am worried if it ends up in the wrong hands, it can be dangerous. I think AI cannot take up the jobs related to hospitality and people can focus on doing better things.
Aparna
Yes, impact will be on the positive end. I am working as a Senior Data Scientist. Its not that easy to replace a person using AI. At this point of time we are trying to reduce the burden on humans using AI. Once these machines/models are matured enough, then the skilled labour requirement will increase.
Prudhviraju
Yes, It will take the world by storm. Although new job types are created, the current style of manual, mundane, blue collar, where there is not much decision making is necessary, etc will be gone away. At the max, supervisors, task reviewers, jobs where aesthetic skill is needed etc will be retained. As usual, India is never worried about new jobs creation, free schemes for unemployed will prevail. With introduction of machines, at least perfection and productivity will increase. It is not just evolution of Technology, it is revolution.
Gopi
I do not think so! More over, it will create many more new opportunities in various sectors across the globe. So cool guys! Let's not be tensed.
Sravanthi
It is in our hands what to do and what not. If humanity collectively thinks it may pose a potential threat, we restrict it, after all entire world is run by our imaginary realities.
Vamsi
Yes
mvrao
తప్పకుండా ఇప్పుడున్న ఉద్యోగాలకు ముప్పు ఉంటుంది. మనుషులు చేసే పనికి ప్రత్యామ్నాయమే కృత్రిమ మేథ సాంకేతికత. కాబట్టి నాణ్యత విషయంలో ఉత్తమంగా ఉండడమే కాకుండా మానవ వనరులకు వెచ్చించాల్సిన ఖర్చు మిగలడం కూడా తథ్యం. కొంతమందికి కొత్త ఉద్యోగాలు రావచ్చేమో. కానీ మన దేశ జనాభా దృష్ట్యా.. ఇప్పుడున్న ఉద్యోగాలు తగ్గిపోతే ఉపాధి కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుంది. స్తోమత ఉన్నవాళ్లు నైపుణ్యాలు పెంచుకోగలరు. అవకాశాల కోసం విదేశాలకు వెళ్లగలరు. కానీ, చిన్న మధ్య తరగతుల వారి పరిస్థితి దయనీయంగా మారుతుంది. విజ్ఞానం మనిషి తృప్తిగా బతకడానికి వెచ్చింపబడాలి. అంతేకానీ అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టేదిగా ఉండకూడదనేది నా అభిప్రాయం.
PADMALATHA JAYARAM NANDIRAJU
Yes absolutely, I concern about real intelligence damage.
lakshmipriya
Avunu
Aswani Bhupathi
ఇప్పటికిప్పుడు ఇంకా ఏం తేలడం లేదు. పాత టెక్నాలజీ పోవడం.. కొత్తవి రావడం ఎప్పట్నుంచో ఉంది. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ కొత్తది. దీని ప్రభావం పూర్తిగా తెలియాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీని పెద్ద పెద్ద సంస్థలు టెస్టింగ్‌ ఫేజ్‌లోనే ఉపయోగిస్తున్నాయి.
venki
Although, in the short term, it is scary to adopt AI, it will not be an issue in the long term as people will adopt it and new types of jobs will open up. When the combustion engine vehicles (cars and others) were invented, people were worried that they would explode.. But nothing of that sort happened.
Viswanath Dhyaram

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్