సినిమానీ కళలా చూడాలనేది నా అభప్రాయం. కళ యొక్క ప్రధాన లక్ష్యం ఎంటర్టైన్మెంట్. నిజంగా సినిమాలో ఉన్న సందేశం వల్ల ప్రజలు మారిపోతారనుకుంటే మంచి సందేశంతో కూడిన సినిమాలు చాలానే వచ్చాయి. అవి చూసి యువతలో దేశం పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత వచ్చేయాలి కదా...
Kolli Madhavi