ఆకతాయిల వేధింపుల నుంచి, ఆగంతకుల దాడుల నుంచి మహిళలు తమని తాము ఎలా రక్షించుకోవాలి?

Published : 23 Mar 2024 14:44 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Anni govt mahila phone numbers telusukovadamu. Samayaspoorthi nerpu. Latest technics karate lantivi nerchukovadam. Dare and devil ga undadam pathakalapu karampodi technics kaligi undadam.
Anjani Prabhavathi
మహిళలు తమను తాము రక్షించుకోవడానికి ఒక్కొక్కసారి వారి చేతి మట్టి గాజులు ఆత్మరక్షణ గా నిలుస్తాయి. ఆకతాయిలు మితి మీరి ప్రవర్తించినప్పుడు ఈ మట్టిగాజులే ఆయుధాలుగా మలుచుకుని ఆత్మరక్షణ చేసుకోవచ్చు.
కామిసెట్టి సుజన
Threats and Risks for women will be from everyone. It cannot predict risk depending on their faces and gestures. The women should have an awareness of self-protecting techniques. They should know about exclusive protection APPs like HAWKEYE, 112, etc. Police protection APPs will quickly respond and take immediate action. SHETEAMS will help women in every aspect. Women should have little consciousness, courage, and common sense to protect themselves in critical situations.
CH MadhaviSudha

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్