Updated : 01/06/2022 18:01 IST

ఈ తరం దంపతుల్లో పెళ్లైన కొద్ది రోజుల్లోనే విభేదాలు రావడానికి ఎలాంటి అంశాలు కారణమవుతున్నాయి?

మీ సమాధానం

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

పాఠకుల కామెంట్స్

అభ‌ద్ర‌తాభావం క‌లిగి ఉండ‌డం..త‌న‌ను తాను న‌మ్మ‌క‌పోవ‌డం..ఎదుటి వారి ప‌ట్ల చుల‌క‌న భావం క‌లిగి ఉండ‌డం... కుటుంబ స‌భ్యుల‌తో స‌న్నిహితంగా ఉండ‌క పోవ‌డం... ఇత‌రులు చెప్పే అంశాల‌పై ఆలోచ‌న చేయ‌కుండా స‌మాధానం ఇవ్వ‌డం.. అన్నీ నాకే తెలుసు అనే భావ‌న క‌లిగి ఉండ‌డం..ముఖ్యంగా నా మాటే నెగ్గాల‌నే ఆలోచ‌న క‌లిగి ఉండ‌డం. చెప్పుడు మాట‌లు ఎక్కువ‌గా న‌మ్మ‌డం.. త‌న తప్పును క‌ప్పి పుచ్చుకోవ‌డం కోసం ఎదుటి వారి త‌ప్పుల‌ను వెత‌క‌డం.. ప్ర‌తి అంశానికి ఏదో ఒక కార‌ణం చెప్ప‌డం...
pathulothu
Marriage ayyaka chalamandi ammailu vari tallidandrula matalu vini attintivarini societylo avamana parchatam, caselu pettatamani ammai tallidandrulu ammailanu rechagottadam, kani ammai parents ku ardham kavatledu memu ma ammai kapuranni chedagodutunnamu ane vishayam variki ardham kavatledu. Ammai parents matram attinti sommu dorikinanta dochukomani koouturiki nerpistunnaru. E taram chaduvukunna ammailu kuda NA ILLU ANTE NENU NA HUSBAND MAA PARTENTS ane dhorani to aalochistunnaru, anduvalle akkuvaga wife & husband vishayamlo vebhedalu vastunnai anedi na bhavana. MARRIAGE AYYAKA MANASPARDHALU RAVATANIKI MAIN KARANAM IRUVURI MADHYA MUTUAL UNDER STANDING LEKA POVATAM. ANDARU BAGUNDALI ANDULO NENUDALI
mahankali bhaskar
Following are the issues causing for disputes. Many people are having love affairs before marriage. That is continuous after marriage also. Both are earning and enough to live, which is also a cause. Ego and head-strong mentality lead to domination on each other. Both are not compramising on their family bring-up. Family culture also one of the cause. Serials, Cinemans and Social Media also directly / in-directly effecting on relations. Sex life Last & least, both side parents shouldn't involve after their kids marriage, except bonding/culture understanding / samsaram. Both patners shouldn't fight for silly issues like food / dress / social posts etc.,
Balraj
Financial issues, TV & Cinema culture, News channels, Gender factors, So many other issues
purushothama
No need for dependency on each other. Independent nature with reference to financial matters, decision-making process and choice of living may be the reasons to differ from others. Finally, it leads to arguments on most occasions.
Dr JANARDHAN JUVVIGUNTA
Communication gaps and misunderstandings. అమ్మాయి మరియు అబ్బాయి తరపు పద్ధతులు చాలా వేరు. ఒకరి ఇంటి పద్ధతి ఒకరు అర్థం చేసుకోకుండా మా ఇంటి పద్ధతి ఇదే అని పెద్దలు అంటే.. దాని ప్రభావం పిల్లల జీవితంపై పడుతుంది. ఏది ఎలా ఉన్నా దంపతుల మధ్య నమ్మకం, అర్థం చేసుకునే తత్వం, కమ్యూనికేషన్‌ ఉంటే విడిపోకుండా ఉంటారు.
Lakshmi
Over expectations and misunderstanding
Naveen Kumar Pedapati
pelli antey meaning teliyadhu. pelliki mundu dabbulu, choostam. pelli aeika vyakitatvam choostam. pelli antey rendu kutumbalu bandam. kani adi marchipotaru andaru. pelli antey ego, paga, dvesham. okkaraki kadhu rendu kutumbalu valaki avagahana undali pelli enduku chestunam ani. manushulu deniki trupthiga undaru e kalam lo. okkati untey inkokati kavali.. inka.. inkaa.
suneetha
Couples just stopped loving each other, Family issues, Miscommunication and more important reason is TRUSTNESS in each other.
Ashok Raju Yamani
ఈ తరం దంపతుల్లో విభేదాలు కొద్ది రోజుల్లోనే రావాడానికి కారణాలు అనేకం. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం ఒక కారణం. పెళ్లైన తర్వాత ఎక్కడో ఉండటం వల్ల మంచి చెడు చెప్పే వారు లేకపోవడం. మరో కారణం కొత్తగా అత్తింటిలో అడుగుపెట్టిన తర్వాత కోడలును అత్తింటి వారు, ఆమె భర్త సరిగా అర్థం చేసుకోక పోవడం, ఆమె ఆత్మాభిమానాన్ని అవమానించడం, పుట్టింటి వారి గురించి అత్తింటివారు అవమానంగా చిన్న చిన్న విషయాల్లో కూడా వేలెత్తి చూపడం లాంటివి కూడా. మరో ముఖ్య కారణం తొందరగానే పిల్లలు. ముఖ్యంగా ఆడపిల్ల పుడితే కొడుకు పుట్టలేదని ప్రతి రోజు దెప్పి పొడవడం. ఇలాంటివి విడిపోవడానికి కారణాలుగా చెప్పవచ్చు.
రాళ్లబండి రాజన్న
1. ego and feeling of dominance between couples 2. intervention in life by parents of girls
P.Amitha
1) భాగస్వామి ఎంపికపై సరైన అవగాహన లేకపోవడం. 2) చెప్పుడు మాటల వల్ల కూతురు వయసు దాటిపోతుందని దగ్గర బంధువుల్లో ఒకరికి ఇష్టం లేకున్న నచ్చజెప్పి అంటగట్టడం. 3) పెళ్లి చేసుకున్న తర్వాత ఇరువురికి ప్రేమించే స్థాయి కంటే ద్వేషించే గుణం పెరగడం. 4) పెళ్లి తర్వాత ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమను ఏర్పాటు చేసుకోవటానికి ప్రయత్నించక పోవడం.. 5) ఇకపై భర్తే సర్వస్వం, భార్యే సర్వస్వం అనుకోకపోవడం... respect and love each other always. 6) ఇష్టంలేని పెళ్లి ఎవరి కోసమో, దేని కోసమో చేసుకోవడం... 7) చివరగా.. వివాహం అన్ని విషయాల కంటే ఘనమైనది అనే విషయం తెలుసుకోకపోవడం. ఎన్ని ఆటంకాలు ఎదురైన నచ్చిన వారిని పెళ్లి చేసుకోవాలి. వాళ్లను జీవితాంతం ప్రేమించాలి అంతే.
Ch R Pulender

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్