బహిరంగ ప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వలేకపోవడానికి మీ దృష్టిలో కారణాలేమిటి?

Published : 03 Aug 2021 17:10 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

ఎందుకంటే.. చూసేవారి దృష్టిలో లోపం ఉంటే ఇబ్బంది పడేది తనే.
Sridevi
ఈరోజుల్లో బిడ్డకి పాలిచ్చే తల్లిని చూసే తీరు మారింది. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ప్రత్యేకంగా గదులు కేటాయించినా అవి సౌకర్యవంతంగా లేకపోవడం కూడా మరొక కారణం.
Kalpana KS
Shy feeling & afraid of men's looks
prathyusha
తల్లితనాన్ని కూడా వక్రంగా చూసే కళ్లు..
Naga Prasanna

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్