దంపతుల మధ్య పరస్పరం ప్రేమాభిమానాలు పెరగాలంటే ఏం చేయాలి?

Published : 07 Jun 2023 14:23 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

sometimes A little distance should be maintained
Jakkula Rajashekar
Mostly every couple starts marriage life at the beginning phase very well, after some years when life places struggles and challenges, then both the couple should consciously take steps taking opinion of both with due respect to others. After having kids wives feels satisfied and got struck into kids. But husband after taking equal role in raising kids, generally feel little lonely. Then both the couple has to take care of one another and regularly take together time and discuss about and share their feelings with one another, then there is a high chance of increasing affections. And always has to remember both are equal and have their own identities. There is a popular quotation that Men are from Mars and Women are from Venus. If you remind this quote, it will helps to understand one others feelings.
Mitta Yasoda
భార్యాభర్తలు ఇద్దరు మనుషులైనా సరే ఆత్మ ఒక్కటే అని గుర్తు చేసుకుంటే అప్పుడు మాటలు కలవడం మనుషులు కలవడం గొడవలు రాకుండా ఉంటారు...అంటారు .నిజమే కదా!
రాధ
ఒకరు చేసే పనిలో ఇంకొకరి సహాయం, అభిప్రాయం తీసుకోవాలి. ఒకరి సమయం కోసం వేచి చూడకుండా మీరే మీ భాగస్వామికి సమయం వెచ్చిస్తూ ఆర్థిక అంశాలు, ఇంటి విషయాలు, పిల్లల భవిష్యత్తు.. ఇలా మీ భవిష్యత్తు విషయాల గురించి నిరంతరం చర్చిస్తూ ఉండండి. అహం పక్కన పెట్టి ఎక్కువ ప్రేమను పంచుకోవాలి.
saijyothi bandagi
Praise in different way daily and give One Hug + Kiss
Dhulipudi
ప్రేమను పంచుకోవాలి.. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి.. ఒక్క మాటలో చెప్పాలంటే దాంపత్యాన్ని సంతోషంగా గడపాలి.
naresh
దంపతులిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టాం అని గుర్తు పెట్టుకుంటే చాలు. అప్పుడు వాళ్ల ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు తలెత్తవు. ఒకరిని ఒకరు అర్ధం చేసుకునే గుణం ఏర్పడుతుంది. అంతే కాకుండా వారి బంధం విలువ తెలుస్తుంది.
GoodHusband
Prathi roju kanisam 10 minutes aina matladukovali intlo ledha evaina vishayala gurunchi.
Thangallapally Shasikanth
దంపతుల మధ్య పరస్పరం ప్రేమాభిమానాలు పెరగాలంటే ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. తరచూ ఇద్దరూ కలిసి బయటికి వెళ్లడం, సరదాగా మాట్లాడుకోవడం చేయాలి. పుట్టినరోజుకి ,పెళ్లిరోజుకి చిన్న చిన్న కానుకలు ఇవ్వడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం రెట్టింపవుతుంది. కానుక చిన్నదే అయుండొచ్చు. కానీ, అది ఇచ్చే సంతోషం వెల కట్టలేనిది. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకుని భాగస్వామి మీద అరవడం లాంటివి చేయొద్దు. ఏమైనా ఉంటే కూర్చుని క్లియర్‌గా మాట్లాడుకుంటే సమస్య సద్దుమణుగుతుంది. అంతేకానీ వాదించుకోకూడదు. ఒకరికి కోపం వస్తే ఇంకొకరు కామ్‌గా ఉంటే సరిపోతుంది. దంపతులలో ఒకరికి ఆరోగ్యం సరిగా లేకపోయినా, మనసు బాగాలేకపోయినా ఇంకొకరు దగ్గరకు తీసుకుని ఓదారిస్తే ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. రెండు మనసులు కలిస్తేనే ఆ దాంపత్యం నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటుంది.
JANAKI
It's better shut up the mouths and try to say Sorry often, in the worst case talk to elders who did marriage than arguing for such a silly thing with/without any reason. Note: Maintaining a good relationship depends on the Family, culture, Traditions as well.
Divya Ch
Mutual understanding, loyalty and encouragement.
Chandra
Put ego aside along with in-laws.
karpagavalli
Mutual Communication & understanding, weekend parties, shopping, Money savings & spending, with proper discussion shared everything with life partner.
N.Sailaja
ముందుగా ఒకరి మాట మరొకరు వినడం అలవాటు చేసుకోవాలి
రాధిక
Positive attitude towards partner helps understand each other.
Prasad
The partners should forgive each other in any situation when the finger pointing occurs. Beacuse no one is perfect . Step into your partners show and think for a second. Give time to heal itself and thats all to have a better understanding between each other. It spurs the everlasting love between couples.
Hema
We see that parents try to do back seat driving of their kids life even after marriage. Any third person (including parents) fingering between wife and husband will spoil healthy relationship.
Chandra
We need to share 3 things 1)Time 2)Money 3)Sex If you give time we will endup having good conversations , discuss the good and bad every thing . Time will play crucial role in relation
Chinna
ఇద్దరి మధ్య ఎవరూ జోక్యం చేసుకోకూడదు.
శ్రీనివాస శర్మ
1. ముందుగా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. పరస్పరం గౌరవించుకోవాలి. 2. ఒకరికి ఒకరు తోడూనీడగా ఉండాలి. 3. ఎక్కడైనా ఇద్దరి మధ్య తప్పొప్పులు, ఎక్కువ తక్కువలు ఉన్నా.. అవి వాళ్లకు అడ్డుగా ఉండకూడదు. ఒకరికొకరు సహాయం చేసుకునేలా ఉండాలి.
Praveen Aduri
Okarikokaru artham chesukovali
Madhavi.M
Respect each other. Moreover, share all the problems whether it is good or bad. Withstand to him/her in all situations without any hesitations. Do not leave him/her in typical or difficult situations. Lastly, surprise them with small presentations. Do not drag on the small things into big issues. laugh heartfully and make them laugh always. These are the things to build strong bond between them.
V.V.V.B.RAMAKRISHNA RAO
Should not maintain cell phone between them
y Muralidhar
నేను ithe eppativaraku yeppudu na hubby mataku reverse cheppaledu. argue cheyanu. yedina issue raise ithe appudu chala silent ga unta taravata matladata so disturbance undadu. yedina chepthe first clear ga vinta half knowledge tho undanu. ye visayamina clear ga bayam lekunda cheptha same na husband kuda inthe Pina anni situations lo. so eddam chala understanding ga untam. in my opinion ela unte chalu 🥰
Satya medida
Each one understand the feelings of other person and gives respect each other and spends time with each other
S.Manjusha
1. Accept whole heartedly with the kind of person they are 2. Mutual Respect as an individuals 3. Understand them & their works/feelings and give their space as an individual 4. Support/encourage them towards their wishes/goals or whenever required your help 5. Spending the time with each other and sharing the thoughts/views/plans etc. 6. Understand that both are equally responsible for house hold,childrens/elders caring/future plans/tasks etc.support with each other...
Vanka Naidu
అవగాహన ముఖ్యం. ప్రతి విషయాన్ని దంపతులు షేర్ చేసుకోవాలి. ఎక్కువ, తక్కువ అనేవి రాకూడదు. ఇరువైపుల వారిని అనగా అమ్మా, నాన్నలను, అత్తా,మామలను, సోదరులను గౌరవంగా, ప్రేమగా, సమానంగా చూసుకోవాలి.
RAJANNA RALLABANDI
Love with romance
Lovely
There shouldn't be any secrets between them. Also no lies telling
Gopinath
More time spend with your partner
Sai Lakshmi
ఒకరి మీద ఒకరికి ముందు నిజమైన ప్రేమ ఉండాలి. ఒకరి మీద ఒకరికి గౌరవం, అభిమానం, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే చిరకాలం దంపతుల ప్రేమాభిమానాలు పెరుగుతూనే ఉంటాయి. జీవిత కాలమంతా ప్రేమ పావురాలు లాగానే ఉంటారు.
Madhavi
నమ్మకం, ప్రేమ, కొన్ని విషయాల్లో ఓపిక, సహనం ఉండాలి. ఎవరో ఒకరు చెప్పినవి వినకుండా నిదానంగా సొంతంగా ఆలోచించాలి. చివరగా.. ఇద్దరు అర్థం చేసుకొవడం అన్నింటి కంటే ప్రధానం.
మహాలక్ష్మి
ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా ఉండాలి. సమయస్ఫూర్తి ఉండాలి. ఒకరికొకరు ప్రేమను ప్రత్యేకంగా చూపించడం కాకుండా అవసరాలు తీరుస్తూ బాధ్యతగా వ్యవహరించాలి. సంసార జీవితం పరస్పర ఇష్టానుసారం ఉండాలి. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకున్నట్లు భార్యాభర్తలు పరస్పరం బాధ్యతగా వ్యవహరిస్తే ప్రేమ పెరుగుతూనే ఉంటుంది.
యోగానందం తిరుపతి
నమ్మకంతో పాటు ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం, అభిమానం ఉండాలి. ముఖ్యంగా అర్థం చేసుకునే గుణం ఉండాలి.
KRISHNA
నమ్మకం, ప్రేమ, కేరింగ్‌
Mopada Uma
Understanding is the best way. Expressing love
Malleswari
ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఒకరి సమస్యను ఇంకొకరు అర్థం చేసుకోవాలి. దాపరికాలు ఉండకూడదు.
Jhansi
ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించాలి. పనిని షేర్‌ చేసుకోవాలి. ఒకరి గురించి ఒకరు కేర్‌ తీసుకోవాలి. ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకోవాలి. ఇద్దరి మధ్య ఏవైనా సమస్యలు ఉంటే కలిసి పరిష్కరించుకోవాలి.
Shireesha
Okarini okaru ardham chesukovali.....prathi vishayam lo nu supportive ga undali.... Respect undali.. Alanti problem unna edharu kalisi discuss chesukovali. Okari midha Okariki trust undali...
Manasa
నమ్మకం, ప్రేమ
Radha
samsara jeevitham bagundali
Vijaya
ఒకరి బాధలను ఇంకొకరు అర్థం చేసుకోవాలి
ఉమిక
Bartha kopam ga unnappudu barya silent ga undali barya kopam ga unnappudu bartha silent ga undali Ila aithe eddharu premabimanalatho untaru it's my opinion anthe
Suseela panduri

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్