వేసవిలో నీటి కొరత నేపథ్యంలో- నీటిని పొదుపు చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

Published : 27 Mar 2024 13:17 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

washing out side with only 1 bucket water - NO Pipe using. Parking area washing only twice In a month.
Madutha Sabitha
1. Say no to shower bath 2. Using Flush[Small/Big] in the commode based on the need. 3. Exact 20l of water for bathing. 4. Brushing with the old style of jug water. 5. Cleaning utensils in mini mode of tap rather than full open. 6. Save water Save the generation.
Naren
water uses chalavaruku control chesanu. vegetable, rice kadigina water tho plants ki watering chestuna, shaver chesina water outside plants ki velela kaluva tesamu
pallavi
బియ్యం కడిగిన నీళ్లు, పప్పులు, కాయగూరలు, పండ్లు కడిగిన వాటర్‌ని బకెట్‌లో స్టోర్ చేసి evening మొక్కలకు పోస్తాను. మగ్గుతో నీరు తీసుకుని వాడతాను.
Lakshmi
1).Use waste water from water filter to clean mugs. 2).Use AC waster water for toilets. 3).clean house with water day by day instead of daily. 4).Avoid bath under shower until summer completes. 5).Encourage people to dig water harvesting pits at their homes
Rajesh
Use small mugs to take a bath to save 50% water. Pl collect water from AC to use it for cleaning.
A V SUBRAMANYAM
Instead of washing machine we can wash clothes with our hands. Vegetable cleaning water is used for plants. Tell the importance of water to the children
Guntuka Srikanth
మానవాళికి నీరే జీవనాధారం. అందుకే పంచభూతాల్లో నీటికి ప్రత్యేకమైన స్థానం...! భూగర్భ జలాలు కనుమరుగవుతున్న ఈ సమయంలో మనమందరం ఏకతాటి మీద నిలబడి నీటిని పొదుపు చేయాలి... * మేము అన్ని ట్యాప్స్ కి వాటర్ aerators వాడతాము. * వాషింగ్ మెషీన్ ఫుల్ లోడ్ ఉంటేనే వేస్తాను. * వాటర్ RO ఫిల్టర్ నుంచి వచ్చే నీటిని మొక్కలకు, అప్పుడప్పుడు గిన్నెలు కడగటానికి మొదట వాడుకొని; ఆ తర్వాత ఒకసారి ట్యాప్ వాటర్ తో శుభ్రం చేసుకొంటాను.. ఎందుకంటే సబ్బు వదలడానికి ఎక్కువ నీళ్లు పడతాయి. రెండోసారి తక్కువ నీళ్లతో శుభ్రం చేసుకొంటే వాటర్ consumption తగ్గుతుంది. * రోజువారీ స్నానానికి బకెట్లో నీళ్లు పట్టుకొని స్నానం చేస్తాం. షవర్ చాలా తక్కువగా వాడతాం.. * అలాగే మగ్ లో నీళ్లు పట్టుకొని పళ్లు తోముకొంటే చాలా తక్కువ నీళ్లు సరిపోతాయి.. ఎంత సెన్సార్లు ఉన్నా ట్యాప్ వదిలేసి నీళ్లు వాడుకొంటే చాలా నీళ్లు వేస్ట్ అవుతాయి.
Sesha Ratnam
Stop using the water from running tap and start using the water from stored bucket. In running water tap water wastage will be high. Reuse the water where ever it can be. Water used for handwash/rice wash/veg wash can be reused for plants/toilets.
SarathSujitha Boggarapu
Some precautionary measures should be taken into consideration. 1) be vigilant on leakages on water carrying pipe lines. 2) dig the pits near by houses to increase the ground water levels. 3) the most & important thing is organising workshops, public awareness programmes about the water conservation and future needs. 4) sensor related alert controls should be installed in major pipe lines coming from the reservoirs and ponds, rivers in major cities.
chandrasekhar
SAVE WATER AND SAVE TREES SAVE MONEY CONTROL POLLUTION
ANNAM SRINIVASA RAO
money deposit equal to water deposit save the rain water use summer
LEELAVATHI
using water purifier and collecting the waste water and using for toilets.
Saikrishna G
Ac lo vache water store chesi plants ki poyadam room clean cheyadam
Aparna
షవర్‌ వాడడం మానేస్తాను.
Umika

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్