దాంపత్య బంధంలో శృంగారం పాత్రపై మీ అభిప్రాయమేమిటి ? అది లోపిస్తే కలిగే సమస్యలేమిటి?

Published : 09 Nov 2021 15:42 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Sex/romance is very very important in marital relationship. It helps to understand each other and it creates emotional bond. If there is no romance/sex between them, it end up with so many problems. And it is good for health.
Srikanth
Damptya jeevitam lo shrungaram anedi iddari madhya unde bandhanni marinta balam ga marchutundii ... kaani adi oka prakriya ga kakunda oka anubandham ga maralante okari abhiprayanni marokaru gouravinche vidham ga unte bharya bhartala bandham drudam ga aanandam ga untundi
mounika
It's important. If it's not there emotional bonding will also become weak and if one person is interested and the other person is not, leads to extramarital affairs.
sowji
Sex is the peak of romance (శృంగారం) and intimacy (సాన్నిహిత్యం) between the couple. But is not everything, just part of life to reemphasize they are for each other. Over a period of time, the journey and their support each other on the path traveled to make the relationship stronger and complete. If a partner is unfit for intercourse in the middle of life, they can still be in a romance, it is the bonding that should tie them, not the law or society. Only a few couple are fortunate to have such a relation.
VR
దాంపత్య జీవితంలో శృంగారం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తలు ఒకర్ని ఒకరు అర్థం చేసుకోడానికి అది ఒక అత్యుత్తమ మార్గం, వారి మధ్య బంధాన్ని మరింత దృఢం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి, ఆనందాన్ని కలిగిస్తుంది. పని ఒత్తిడి, సమయాభావం వల్ల శృంగారంలో పాల్గొనటం తగ్గించటం, దాని పట్ల ఆసక్తి చూపకపోవడం వల్ల అన్యోన్య దాంపత్యానికి ముప్పు వాటిల్లుతుంది. ఇద్దరి మధ్య understanding లోపిస్తుంది. దాని వాళ్ల ఇరువురిలో ఎవరో ఒకరికి వేరే వ్యక్తి పట్ల ఇష్టం కలగడం, అక్రమ సంబందాలకి దారి తీస్తుంది. శృంగారం అనేది జీవితంలో ఒక భాగం.
manoj kumar
sex helps you feel closer to your partner. it is relaxation and way of expressing love on each other. wife and husband should have it on regular basis
Pradeep
అన్యోన్య దాంపత్యానికి శృంగారమే పునాది. భార్యాభర్తలు శారీరకంగా, మానసికంగా మేము ఏకస్తులం అనే భావన లేకపోవడం వల్లే నిండు నూరేళ్ళ సుఖమయ జీవితానికి మంగళం పాడేస్తున్నారు. క్రమం తప్పని శృంగారం వల్ల ఆరోగ్యం ఆయుర్వృద్ధి.
కుమార్
Sex reinforces trust between couples and makes bonds stronger. Good sex life is a must for good family life as well.
Bhanu
Sex promotes a stronger and more positive connection with the partner. Lack of it would destroy the relationship and creates friction.
Raghu C

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్