చాలా అంటే చాలా మితిమీరిపోయింది. దీనికి సెన్సార్ లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేస్తున్నారు. పిల్లలు కూడా చూస్తున్నారు కదా..! అది ఎంత ప్రమాదకరం. వీలైనంత త్వరగా ఓటీటీకి కూడా సెన్సార్ పెట్టడం చాలా అవసరం.
JANAKI