వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ పిల్లల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు?

Published : 19 May 2023 17:55 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Money management & Health management.....21st century skills nerpinchali...
Mounika Venkateshwar Reddy
వేసవి సెలవులు అంటేనే పిల్లలకు ముందుగా గుర్తొచ్చేది అమ్మమ్మ ..నానమ్మ వాళ్ళ ఊరు. అందుకే వేసవి సెలవుల్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే బంధాలు తెలుస్తాయి.. మన పద్ధతులు తెలుస్తాయి.. .. మన అమ్మ నాన్నలతో మనం పెరిగిన ఊర్లో మన పిల్లలు సరదాగా గడుపుతూ ఉంటే ..ఆ సంతోషమే వేరబ్బా.. పిల్లలని తీస్కుని అందరూ కలిసి ఏదైనా విహారయాత్రలకు వెళ్తే ఇంకా బావుంటుంది. (ఇంక ఆక్టివిటీస్ అంటారా నార్మల్ డేస్ లో కూడా నేర్పించొచ్చు.. లైక్ స్విమ్మింగ్ ,మ్యూజిక్, పెయింటింగ్ ,డాన్స్ లాంటివి)
Jaanu
Swimming Practice
Narsimha Nethi
మా పాపకు స్విమ్మింగ్‌ నేర్పిస్తున్నాము...
శ్రావణి
Learning Annamaiah Kritis, 1 in 3-4 days, playing, writing Holiday Homework, watching TV, doing art and crafts with newspaper & etc.,
T.S.S. Katyayini

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్