పిరియడ్ లీవ్ తప్పనిసరిగా అవసరమే. చాలామందికి నెలసరి సమయం కష్టంగా ఉంటుంది. కొంతమందిలో అంత కష్టం లేనప్పటికీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మాతృత్వం కూడా వైకల్యం కాదు. కానీ, మాతృత్వ సెలవులు తీసుకుంటున్నాం కదా. అలాగే నెలసరి సమయంలో విశ్రాంతి కూడా అవసరమే. అది మన హక్కు. ధన్యవాదాలు.
Sridevi