ఎలక్ట్రిక్‌ క్యాన్‌ ఓపెనర్‌

రెడీమేడ్‌గా దొరికే నూనె క్యాన్‌లు, జామ్‌, పాల పొడి లాంటి సీసాలూ డబ్బాల మూతలు సీల్‌ చేసి ఉంటాయి. వాటిని  కత్తితోనో, స్పూనుతోనో తీయబోతే చేతులు కోసుకుపోవచ్చు.

Published : 02 Oct 2021 00:36 IST

రెడీమేడ్‌గా దొరికే నూనె క్యాన్‌లు, జామ్‌, పాల పొడి లాంటి సీసాలూ డబ్బాల మూతలు సీల్‌ చేసి ఉంటాయి. వాటిని  కత్తితోనో, స్పూనుతోనో తీయబోతే చేతులు కోసుకుపోవచ్చు. రేకుమూత పదునుగానూ ఉంటుంది. దానివల్ల సెప్టిక్‌  అవడం, నొప్పి చేయడం లాంటి సమస్యలను నివారించడానికి క్యాన్‌ ఓపెనర్లు వచ్చాయి. ఇవి డబ్బాల సీల్‌ను తేలిగ్గా కోసేస్తాయి. బిగుసుకుపోయిన మూతలను కూడా క్యాన్‌ ఓపెనర్‌తో సునాయాసంగా తీసేయొచ్చు. వీటిలో మాన్యువల్‌గా పనిచేసేవీ ఎలక్ట్రిక్‌వీ ఉన్నాయి. ఇవి సులువూ సురక్షితం కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్