XClose

Advertisement
వీటిలో ఎన్నింటిపై చర్చ జరగనిద్దాం మేడం?

హైదరాబాద్‌కు యాపిల్‌

భాగ్యనగర సిగలో మరో ఐటీ దిగ్గజం చేరుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ యాపిల్‌- హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ఆరంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది....

కారెక్కిన ఎర్రబెల్లి

తెలంగాణ తెదేపా శాసనసభా పక్ష(టీటీడీఎల్పీ) నేత ఎర్రబెల్లి దయాకరరావు, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌లు బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో...

మేయర్‌ బొంతు రామ్మోహన్‌!

హైదరాబాద్‌ మహా నగర మేయర్‌ ఎవరన్న ఉత్కంఠ వీడిపోయింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు రెండూ ఇద్దరు యువ నేతలకు దక్కాయి....

హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి మహా జాతరకు శ్రీకారం ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు? ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు? గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక! నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ రోగుల జేబులు గుల్ల మిల్లర్లకు ముకుతాడు! దేశానికి అమరావతి అభివృద్ధి చోదకం పదవీ విరమణ వయస్సు 60కి పెంచాల్సిందే ప్రైవేటు రంగంలో కోటాకు పార్టీల మద్దతు న్యూ హాంప్‌షైర్‌లో ట్రంప్‌, శాండర్స్‌ విజయకేతనం

పోటీ పడాలంటే ఐసీటీ పరిజ్ఞానం తప్పనిసరి

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రంగంలో పోటీపడాలన్నా ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ) పరిజ్ఞానం అవసరమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి...

మేడారం జాతరకు 16 ప్రత్యేక రైళ్లు

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్‌-వరంగల్‌-హైదరాబాద్‌, కాజీపేట-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌...

చంద్రబాబు కష్టాన్ని చూసి.. రాజధానికి రూ.కోటి విరాళం

రాజధాని అమరావతి నిర్మాణానికి మంగళగిరి మండలం నీరుకొండ గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ముప్పవరపు స్వరాజ్యమ్మ భూరి విరాళం ప్రకటించారు....

గిరిజన దర్బార్‌కు వినతుల వెల్లువ జస్టిస్‌ సుభాష్‌రెడ్డికి హైకోర్టు ఘన వీడ్కోలు వాస్తవాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్‌ బలపడనున్న అల్పపీడనం రద్దయిన లీజు పునరుద్ధరణతో రూ.135 కోట్ల నష్టం 83% మొక్కల మనుగడ నేటి నుంచి హెచ్‌సీయూ విద్యార్థుల బస్సు యాత్ర హెచ్‌సీయూ ఈసీ మెంబర్‌గా రవిప్రసాద్‌ నియామకం శ్రీనివాసరెడ్డి నియామాకంపై అభ్యంతరం: వీహెచ్‌ రోహిత్‌ ఘటనపై ప్రజాభిప్రాయం కోరిన కమిషన్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో అత్యుత్తమ పరిజ్ఞానం వేములవాడ ఆలయ అభివృద్ధి కమిటీ నియామకం తెలంగాణలో 65 మైనారిటీ గురుకులాలు పంటలబీమా భారం భరించలేం గర్భశోకమే మిగిలింది.. ఉద్యోగార్థుల నమోదులో ముందున్న కరీంనగర్‌ ఉద్యోగుల పంపిణీలో రికార్డు! రసాయనాలతో అరటి‘పండ్లు’ ‘పాలమూరు’ ఎత్తిపోతల టెండర్ల గడువు పెంపు తెలంగాణలో భారీ పెట్టుబడులు ఆన్‌లైన్‌ పరీక్షకు 15 శాతం మందే మొగ్గు శశికుమార్‌ కేసులో సాక్షుల విచారణ మండలాల్లో విద్యాశాఖ గణాంక అధికారులు.. ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం డిమాండ్లపై యాజమాన్యం సానుకూలత మార్చి తొలి వారంలో జేఎన్‌టీయూహెచ్‌ తనిఖీలు! 15న ‘మాభూమి పోర్టల్‌’ ప్రారంభం కొనేవారే కరవయ్యారు వ్యాపారులను రక్షించిన సీఐడీ సీఎం ప్రజాసంబంధాల అధికారిగా రమేష్‌ హజారి 19న దిల్లీలో ధర్నాకు 250 మంది టీఎన్జీవోలు ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ ఒప్పందంపై బహిరంగ విచారణ నేడు రాష్ట్రంలో ఆరోగ్య సేవల అభివృద్ధికి సహకరించండి తెలంగాణ వచ్చిందనే భావన రావాలి రేపటి నుంచి ఏపీ ఎన్జీవోల రాష్ట్ర మహాసభలు అమెరికాలో తిరుపతి విద్యార్థి మృతి ఆదివాసీ ప్రజల పోరాటం స్ఫూర్తిదాయకం: హరగోపాల్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా నన్నపనేని ప్రమాణ స్వీకారం కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు ఏపీ ఉద్యోగులకు డీఏ మంజూరు

యుద్ధభూమి సియాచిన్‌

ఒకప్పుడు అక్కడ మానవమాత్రుల జాడ లేదు. ఎటుచూసినా ధవళవర్ణ శోభితమైన మంచుదుప్పటి కప్పుకొన్న కొండచరియలే. ఆ మంచుశిఖరాలు అనేక నదులకు ప్రాణం పోశాయి. ...

వన్యప్రాణుల పరిరక్షణకు ఎలక్ట్రానిక్‌ నేత్రం

దేశవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పలు చర్యలు తీసుకోబోతోంది. ఇందు కోసం కొత్త విధానాన్ని ఖరారు చేసే పనిలో ఉంది....

అది ఉల్కాపాతం కాదు!

తమిళనాడు వాసులను కలవరపెట్టిన అంతుచిక్కని పేలుడుపై నాసా స్పష్టతనిచ్చింది. వేలూరులోని భారతీదాసన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో శనివారం ఈ పేలుడు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే....

లేజర్‌తో నాడీ కణాల ‘అతికింపు’! నలుగురు భారతీయ అమెరికన్లకు చోటు ఉగ్రవాదుల జాతీయత రద్దు ప్రతిపాదనకు ఫ్రాన్స్‌ దిగువసభ ఆమోదం బాలీవుడ్‌ సినిమా ‘నీరజ’ను నిషేధించిన పాకిస్థాన్‌ జికా వైరస్‌ వల్ల శిశువుల్లో కంటి అసహజతలు చైనాకు విస్తరించిన ‘జికా’ మెదడు అనుసంధానాల్లో తేడాలతో స్త్రీ, పురుష ప్రవర్తనల్లో వ్యత్యాసాలు పాలపుంత వెనక వందలాది నక్షత్ర మండలాలు బ్యాక్టీరియా మనలాగే ‘చూడగలదు’! సీవోపీడీతో మెదడులోనూ మార్పులు బరువుకు అక్రోట్ల కళ్లెం! ‘చిత్ర’ వార్తలు

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

ప్రపంచకప్‌ ముందు రగడ

ఇంకెన్ని రోజులో లేదు. చిట్టి కప్పు కోసం మహాయుద్ధం సమీపిస్తోంది. ప్రపంచకప్‌ అంటే ఎంతగా సిద్ధం కావాలి. ఎన్ని వ్యూహాలు రచించుకోవాలి. ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి....

మీకేం కావాలో చెప్పండి

సాధారణంగా ఏవైనా పత్రికలు లేదా టీవీ ఛానెళ్లు బడ్జెట్‌పై సామాన్యుల అభిప్రాయాన్ని కోరుతూ ఓటింగ్‌ పెడుతుంటాయి. బడ్జెట్‌ను తయారు చేసే ఆర్థిక శాఖే ఆ తరహా ఓటింగ్‌...

పదిలమైన పాస్‌వర్డ్‌ కోసం...

అన్నీ ఆన్‌లైన్‌ సర్వీసులే...వాడాలనుకుంటే?యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ తప్పనిసరి! మరి, మీ పాస్‌వర్డ్‌ ఏ మేరకు పదిలం?హ్యాకర్‌ వూహకు అందుతుందా?ఒకసారి చెక్‌ చేసుకోండి!...

సుభద్ర భారతావని కోసం...

‘ఇప్పటికి ఏడేళ్లయింది... ముంబయి దాడులకు సూత్రధారులెవరో ఇండియా రుజువు చెయ్యలేకపోయింది... ఇప్పుడిక దాని తరం కాదు’...

Full Story...

లాంఛనప్రాయం... ఏకగ్రీవం!

నగర ప్రథమ పౌరుడి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సమితికి పూర్తిస్థాయి ఆధిక్యం లభించడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇప్పటికే తెరాస తమ పార్టీ తరఫున మేయర్‌...

సైకిల్‌ వదిలి కారెక్కి..!

రంగారెడ్డి జిల్లా తెదేపా అధ్యక్షుడు, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ తెరాసలో చేరారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను తెరాసలో చేరినట్లు...

మహా ఘట్టానికి శ్రీకారం

రెండేళ్లకోసారి జరిగే వన దేవతల మహా జాతరకు కీలకమైన మండ మెలిగే పండగతో ఆదివాసీ పూజారులు బుధవారం వైభవంగా శ్రీకారం చుట్టారు. కోటిమంది భక్తుల ఇలవేల్పులైన సమ్మక్క...

‘వాడా’.. అభివృద్ధి జాడ!

రాష్ట్ర ప్రభుత్వం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(వాడా)ను ఏర్పాటు చేస్తూ.. వైస్‌ఛైర్మన్‌గా విశ్రాంత పాలనాధికారి ముద్దసాని పురుషోత్తంరెడ్డిని నియమించింది.

పైరవీలకే.. పెద్దపీట

‘నేను ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిని. కార్పొరేషను రుణాల్లో నేను చూపించినవారినే ఎంపిక చేయాలి. బీసీ, ఎస్సీ రుణాలు మీ ఇష్టం వచ్చినట్లు ఎవరికిపడితే వారికి ఇస్తే...

స్వీయపర్యవేక్షణతో సర్వతోముఖాభివృద్ధి

నాది ఈ జిల్లానే. నేనూ మెదక్‌ బిడ్డనే. నేనేమీ ఆకాశం నుంచి రాలే. ఇక్కడి నుంచే సీఎంగా పనిచేస్తున్నా. జిల్లాలో ఖేడ్‌ ఇంత వెనుకబడి ఉంటే ఎక్కడికైనా వెళితే నా ముఖం చెల్లదు.

ఇంతింతై.. రెండింతలై

మాణిక్‌ప్రభు. గుర్రంపోడు డివిజన్‌లో ఏఎమ్మార్పీ డీఈఈగా చేస్తూ బుధవారం హైదరాబాద్‌లో అనిశా అధికారులకు చిక్కాడు. ఓ ఉన్నతస్థాయి అధికారి అవినీతికి పాల్పడుతూ చిక్కడంతో స్థానికంగా ఆయా వర్గాల్లో కలకలం రేగుతోంది.

‘బస్తి’మే సవాల్‌

ఖమ్మం కార్పొరేషన్‌పై జెండా పాతడమే..అజెండాగా పార్టీలు పావులు కదుపుతున్నాయి.. ‘చేర్పులు-మార్పులు’ చేస్తూ చక్రాలు తిప్పుతున్నాయి.. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు...

నేతలూ... ఒట్టిమాటలొద్దు... గట్టి‘కూత’ పెట్టండి!

ప్రస్తుత బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 2003లో నిజామాబాద్‌కు రైల్వే డివిజను మంజూరు చేశారు. ఈ అంశంపై మహారాష్ట్ర నేతలు చురుగ్గా స్పందించారు.

‘విశ్వ’ప్రయత్నం..

జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కొన్నిరోజులుగా జరుగుతున్న ఆందోళనలకు బుధవారం నాగోబా దర్బార్‌ వేదికైంది. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి...

ఎవరికి వారు నీటి నిర్వహణలో తకరారు

జిల్లాలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల (సీపీడబ్ల్యూ) నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఈ...

ఏక దరఖాస్తు.. ఇసుక తదాస్తు !

కలికిరి మండలంలో ఇసుక మాఫియా ఒక్కటైంది. ఈ మండలంలో ఆరు రేవులను గుర్తించి వేలానికి ప్రకటనిచ్చారు. ఈ ప్రాంతంలో ఇసుక నాణ్యతతో పాటు, మంచి గిరాకీ ఉండటంతో...

మెట్రో’కోసం...

‘మెట్రో’ పథకాన్ని పట్టాలపైకి ఎక్కించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు రెండో కారిడార్‌కు చెందిన టెండర్ల పరిశీలన కొనసాగుతుండగా మరోవైపు వివిధ దేశాల...

పట్టువదలని.. భగీరథులు!

ఇతని పేరు మల్లికార్జున. పెనుకొండ మండలం గొల్లపల్లి గ్రామ రైతు. ఇతనికి 11 ఎకరాల పొలం ఉంటే.. అది కాస్తా గొల్లపల్లి రిజర్వాయర్‌ కోసం ప్రభుత్వం సేకరించింది. పరిహారం కింద...

దయచేసి వినండి కోనసీమకు రైలొస్తుంది..!

పర్యటక సొబగులతో అలరారే పచ్చని సీమ.. పొంగిపొర్లే జల వనరులు, పుష్కలంగా పంటలు, భూగర్భంలో చమురు, సహజ వాయువుల లభ్యత, కొబ్బరి ఉత్పత్తులు..

తరుముకొస్తున్న తాగునీటి గండం

గత ఏడాది కరవు కోరల్లో చిక్కుకున్న కడప జిల్లాకు ఈసారి తాగునీటి ఎద్దడి రూపంలో పెద్ద సవాల్‌ ఎదురుకానుంది. అదృష్టం కొద్దీ గత ఏడాది చివర్లో కురిసిన భారీ వర్షాలు...

బస్తాలో బియ్యం చూస్తూనే మాయం

బియ్యం బస్తా కుట్టు జారదు.. రంధ్రం పడదు.. బియ్యమేమో మాయమవుతున్నాయి. ఇది అక్షరాల సత్యం. కొందరు కోసే కోతల వల్ల కార్డుదారులకు వాతలు పడుతున్నాయి. గోదాములలో జరిగే మోసాలతో...

పరిహారమా.. పరిహాసమా?

వారంతా దశాబ్ధాలుగా పంట పొలాలనే నమ్ముకున్న పుడమి పుత్రులు.. రక్తాన్ని చెమటగా మార్చి బంజరు భూములను సారవంతం చేసిన కర్షకులు.. ఒకప్పుడు పుట్టలు.. పిచ్చి కంప చెట్లు..

దారుణ హత్య

ఎక్కడో పశ్చిమ బంగ నుంచి కడుపు చేతబట్టుకుని ఒంగోలు వచ్చాడు. సోదరులు పని చేస్తున్న కంపెనీలోనే కూలీగా చేరాడు.. అలా వచ్చి పట్టుమని పది రోజులైనా కాలేదు.. ఆధార్‌ కార్డుల...

టౌను హాలు...‘మాయా’ మహలు!

ప్రభుత్వానిదా....కాదా?ప్రైవేటు వ్యక్తులదా...కాదా?ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఏం కాబోతుంది?కొన్ని రోజులుగా ‘టౌన్‌హాలు’ పేరు చెబితే నడిచే చర్చ ఇదే. వందేళ్లకు పైగా చరిత్ర కలిగి...

దొరికితే.. ఇంతే సంగతులు!

లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టి అరెస్టు చేసేది అవినీతి నిరోధక శాఖ. వారిపై అభియోగాలు రుజువైతే న్యాయస్థానాలు శిక్షలు విధించేవి.

ఎండి‘నది’

విజయనగరం నగర పాలక సంస్థ ప్రజలతోపాటు నెల్లిమర్ల, గుర్ల మండలాలకు నీటిని అందించే చంపావతి చంపావతి జలసంజీవని ఇప్పుడు ఏడారిని తలపిస్తోంది. నదీ గర్భం బీటలు వారిపోయింది.

మళ్లీ..కోటి ఆశల పల్లి!!

ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు చిరకాలంగా కోరుతున్న నరసాపురం -కోటిపల్లి మధ్య రైల్వేలైను మరోసారి తెరపైకి వచ్చింది. లైను ఏర్పాటుకు బుధవారం కేంద్రం...