close
హాలీవుడ్
బిలియన్‌ డాలర్లు రాబట్టిన ఐదో చిత్రం ఇది!

ఇంటర్నెట్‌డెస్క్‌: యానిమేషన్‌ సినిమాలకు పెట్టింది పేరు వాల్‌ డిస్నీ. ఆ సంస్థ నిర్మించే చిత్రాలన్నీ చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి. అంతేకాదు, బాక్సాఫీస్‌ వద్ద కూడా భారీ వసూళ్లను రాబడతాయి. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఐదు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బిలియన్‌ డాలర్ల మార్కును అందుకున్నాయి.  కెప్టెన్‌ మార్వెల్‌ (1.1బిలియన్‌ డాలర్లు), అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ (2.795 బిలియన్‌ డాలర్లు), ది లయన్‌ కింగ్‌ (1.3బిలియన్‌ డాలర్లు), అలాద్దీన్‌ (1.03బిలియన్‌ డాలర్లు) చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టగా, ఇప్పుడు ఈ జాబితాలోకి టాయ్‌స్టోరీ-4 వచ్చి చేరింది.  ఇక ఈ ఏడాది ‘ఫ్రొజెన్‌2’, ‘స్టార్‌వార్స్‌: ది రైజ్‌ ఆఫ్‌ స్కైవాకర్‌’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. ఒక ఏడాదిలో వరుసగా ఐదు చిత్రాలు ఒక్కో సినిమా బిలియన్‌ డాలర్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.