ముత్యాల ముగ్గులకు ఆహ్వానం

హరివిల్లును నేలపై పరిచినట్టు... వాకిలి నుదుట సింధూరాన్ని తీర్చిదిద్దినట్టు... అందమైన ముగ్గులను వేసి పంపండి. అత్యుత్తమమైన వాటిని వసుంధర వేదికగా రోజూ లక్షల మందితో పంచుకుందాం...

Updated : 14 Dec 2021 05:58 IST

హరివిల్లును నేలపై పరిచినట్టు... వాకిలి నుదుట సింధూరాన్ని తీర్చిదిద్దినట్టు... అందమైన ముగ్గులను వేసి పంపండి. అత్యుత్తమమైన వాటిని వసుంధర వేదికగా రోజూ లక్షల మందితో పంచుకుందాం...

రోజూ వచ్చిన వాటిల్లో ఉత్తమ ముగ్గును ధనుర్మాసం సందర్భంగా పత్రికలో ప్రచురిస్తాం. మరికొన్ని ఈ-పేపర్‌లో చూడొచ్చు. ముగ్గును పెన్సిల్‌తో వేసి కానీ రంగులు నింపి కానీ పంపొచ్చు. ఎలా చేసినా చుక్కలు స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోండి. చుక్కల వివరాలతోపాటు మీ పేరు, ఫోన్‌ నంబరు, చిరునామా జత చేసి మాకు పంపండి. ప్రచురిత ముగ్గులకు సంబంధించి ఎలాంటి విచారణలకూ అవకాశం లేదు.

Email: vasundhara@eenadu.net
మా చిరునామా: వసుంధర, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిల్మ్‌సిటీ, అనాజ్‌పూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, రంగారెడ్డి జిల్లా-501512

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్