ఇవి బొమ్మలు కావు!

ఏదైనా సరే కొత్తగా, ఆకట్టుకునేలా ఉండాలని తాపత్రయ పడే మనసు ఫ్యాషన్‌ ప్రేమికులది. అలా పుట్టుకొచ్చిందే కార్టూన్‌ ఇన్‌స్పైరింగ్‌ టోటే హ్యాండుబ్యాగులు.

Published : 15 Jul 2021 00:28 IST

ఏదైనా సరే కొత్తగా, ఆకట్టుకునేలా ఉండాలని తాపత్రయ పడే మనసు ఫ్యాషన్‌ ప్రేమికులది. అలా పుట్టుకొచ్చిందే కార్టూన్‌ ఇన్‌స్పైరింగ్‌ టోటే హ్యాండుబ్యాగులు. బొమ్మల్లా అనిపిస్తున్నా వీటికి క్రమంగా ఆదరణ పెరుగుతోందని అంటున్నారు నిపుణులు. నచ్చాయా మరి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్