పడుచులు మెచ్చే... పటోలా సొగసులు
close
Updated : 12/11/2021 04:32 IST

పడుచులు మెచ్చే... పటోలా సొగసులు

లేత రంగులు... విభిన్నమైన డిజైన్లు, ఆకర్షణీయమైన మోటిఫ్‌లతో కట్టిపడేస్తోన్న రాజ్‌కోట్‌ పటోలా సిల్కు చీరలు కళాంజలిలో సందడి చేస్తున్నాయి. మహిళలూ... మరెందుకాలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి.

రాజ్‌కోట్‌ పటోలా సిల్కు ఫుశ్చియా- పింక్‌, బ్రౌన్‌ మిక్స్‌టోన్‌ శారీ.... దానిపై మీనాకారి

పనితనంతో అందంగా అమరిన గులాబీల మోటిఫ్‌లు చీరకు న్యూలుక్‌ను తెచ్చి పెట్టాయి.


ఫుశ్చియా- ఆకుపచ్చ రంగు చీరపై అలల మోటిఫ్‌లు కొత్తగా ఉన్నాయి. టిష్యూ జరీ

అంచూ, ఆరెంజ్‌ కొంగు... చీరకు కొత్త కళను తెచ్చి పెట్టాయి.


ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి


Advertisement

మరిన్ని