రెండువైపులా వాడొచ్చు

జిడ్డుచర్మం ఉన్నవారు ముఖాన్ని కాంతిమంతంగా మెరిపించడానికీ, మృతకణాలను తొలగించి.. మేలిమి ఛాయను సొంతం చేసుకోవడానికీ ఈ ‘డబుల్‌ సైడ్‌ స్కిన్‌కేర్‌ ఫేషియల్‌ క్లీనింగ్‌ బ్రష్‌’ బాగా ఉపయోగపడుతుంది.

Updated : 14 Dec 2023 02:28 IST

జిడ్డుచర్మం ఉన్నవారు ముఖాన్ని కాంతిమంతంగా మెరిపించడానికీ, మృతకణాలను తొలగించి.. మేలిమి ఛాయను సొంతం చేసుకోవడానికీ ఈ ‘డబుల్‌ సైడ్‌ స్కిన్‌కేర్‌ ఫేషియల్‌ క్లీనింగ్‌ బ్రష్‌’ బాగా ఉపయోగపడుతుంది. ఒక వైపు మృదువైన పళ్లు, మరో పక్క సిలికాన్‌పాడ్‌ ఉండే ఈ గాడ్జెట్‌తో చర్మం మీద ఉండే బ్లాక్‌, వైట్‌హెడ్స్‌ను తొలగించుకోవచ్చు. మరోవైపు తిప్పి వాడితే యాక్నెను తొలగించి కొలాజెన్‌ని పెంచుతుంది. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో పార్లర్‌ నిగారింపు దొరుకుతుంది. దూర ప్రయాణాలకు బ్యాగ్‌లో పెట్టుకుని సులువుగా తీసుకెళ్లొచ్చు. మీకూ నచ్చిందా.. ఆన్‌లైన్‌ వేదికల్లో దొరుకుతుంది చూసేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్