భళీ అనిపించే బౌల్స్‌

కూరలొండిన మూకుళ్లు, కడాయిలు డైనింగ్‌ టేబుల్‌ మీద బాగోవని బౌల్స్‌లోకి మార్చుకుంటాం. అందువల్ల వండే పాత్రలతోబాటు వడ్డించే పాత్రలకూ బోల్డంత ప్రాధాన్యత ఉంది. అందుకే సర్వింగ్‌ బౌల్స్‌ను అందంగా, ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. అవి భలేభలే రంగుల్లో భళీ అనిపించే డిజైన్లతో అలరిస్తున్నాయిలా!

Published : 06 Nov 2021 01:03 IST

కూరలొండిన మూకుళ్లు, కడాయిలు డైనింగ్‌ టేబుల్‌ మీద బాగోవని బౌల్స్‌లోకి మార్చుకుంటాం. అందువల్ల వండే పాత్రలతోబాటు వడ్డించే పాత్రలకూ బోల్డంత ప్రాధాన్యత ఉంది. అందుకే సర్వింగ్‌ బౌల్స్‌ను అందంగా, ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. అవి భలేభలే రంగుల్లో భళీ అనిపించే డిజైన్లతో అలరిస్తున్నాయిలా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్