బుజ్జాయిల కోసం.. భలే దీపాలు!

చిన్నారుల గదుల కోసం ప్రత్యేకంగా డెకార్‌ తయారు చేయించుకుంటాం. మరీ లైట్లను మాత్రం ఎందుకు వదిలేయాలి? ఇవిగో.. ఇవి వాళ్లకోసం ప్రత్యేకంగా తయారైనవే! బ్యాటరీతో నడిచే వీటిని పల్చటి చెక్క, పర్యావరణ హితమైన రంగులతో రూపొందిస్తున్నారట. వెలుతురు స్థాయి కూడా వాళ్ల కళ్లకి హాని

Published : 02 Jan 2022 00:20 IST

చిన్నారుల గదుల కోసం ప్రత్యేకంగా డెకార్‌ తయారు చేయించుకుంటాం. మరీ లైట్లను మాత్రం ఎందుకు వదిలేయాలి? ఇవిగో.. ఇవి వాళ్లకోసం ప్రత్యేకంగా తయారైనవే! బ్యాటరీతో నడిచే వీటిని పల్చటి చెక్క, పర్యావరణ హితమైన రంగులతో రూపొందిస్తున్నారట. వెలుతురు స్థాయి కూడా వాళ్ల కళ్లకి హాని కలిగించకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారట. చూడటానికీ ముద్దుగా ఉన్నాయి కదూ! మీరూ మీ బుజ్జాయి మెచ్చిన వాటిని తెచ్చేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్