క్షణాల్లో వెచ్చబెడతాయి..

ఆకలితో.. నిద్రలో లేచి ఏడ్చే బుజ్జాయికి క్షణంలో ఈ మిల్క్‌ వార్మర్‌తో గోరువెచ్చనిపాలు అందించొచ్చు. పాలసీసాలో నింపి వేడిచేయడానికి ఈ వార్మర్‌ ఉపయోగపడుతుంది.

Published : 22 May 2022 01:27 IST

ఆకలితో.. నిద్రలో లేచి ఏడ్చే బుజ్జాయికి క్షణంలో ఈ మిల్క్‌ వార్మర్‌తో గోరువెచ్చనిపాలు అందించొచ్చు. పాలసీసాలో నింపి వేడిచేయడానికి ఈ వార్మర్‌ ఉపయోగపడుతుంది. దీంతో సీసాలను క్రిములు లేకుండా స్టెరిలైజ్‌ కూడా చేయొచ్చు. తల్లులకు కూడా ఎక్కువ సేపు నిద్రాభంగం కాకుండా ఉంటుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్