వాహ్‌.. బెనారస్‌!

బెనారస్‌ చీరంటే కేవలం సొగసే కాదు... జ్ఞాపకాల దొంతర కూడా. అమ్మ, అమ్మమ్మ దాచిపెట్టుకున్న బెనారస్‌ చీరలని ఓసారి కదిపిచూడండి మీకే తెలుస్తుంది. మరి అలాంటి అందమైన జ్ఞాపకం మీరూ పోగేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సరికొత్త బెనారసీ చీరలని ఓ సారి చూసేయండి.

Published : 18 Jun 2021 01:20 IST

బెనారస్‌ చీరంటే కేవలం సొగసే కాదు... జ్ఞాపకాల దొంతర కూడా. అమ్మ, అమ్మమ్మ దాచిపెట్టుకున్న బెనారస్‌ చీరలని ఓసారి కదిపిచూడండి మీకే తెలుస్తుంది. మరి అలాంటి అందమైన జ్ఞాపకం మీరూ పోగేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సరికొత్త బెనారసీ చీరలని ఓ సారి చూసేయండి.

మనసుదోచే వర్ణాలతో... నిండైన పనితనంతో చూడగానే ఆకట్టుకునేలా ఉంది కదూ!



పసిడి, జరీ అందాలతో నిలువెల్లా సందడిచేస్తున్న వంగపూరంగు బెనారసీ అందం.

ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్