బ్రేకింగ్

breaking
28 Mar 2024 | 17:44 IST

TSGENCO: ఏఈ, కెమిస్ట్‌ ఉద్యోగ పరీక్ష వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ జెన్‌కో ఏఈ, కెమిస్ట్‌ ఉద్యోగ నియామకాల పరీక్ష వాయిదా పడింది. ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ నెల 31న జరగాల్సిన పరీక్షలను జెన్‌కో వాయిదా వేసింది. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత పరీక్షల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.

మరిన్ని

తాజా వార్తలు