మంచి నిద్రకు..

రోజూ చేసే పనులే! అయినా పొద్దున మోగే అలారం నుంచి వంట, పిల్లల చదువులు, ఆఫీసు పని.. ఇలా ఎన్నింటినో బుర్రలో పెట్టుకొని మంచమెక్కుతాం. ఇక నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? మళ్లీ ఉదయాన్నే నీరసం, చిరాకు! ఈ పరిష్కారాలను ప్రయత్నించి చూడండి.

Published : 18 Oct 2021 00:58 IST

రోజూ చేసే పనులే! అయినా పొద్దున మోగే అలారం నుంచి వంట, పిల్లల చదువులు, ఆఫీసు పని.. ఇలా ఎన్నింటినో బుర్రలో పెట్టుకొని మంచమెక్కుతాం. ఇక నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? మళ్లీ ఉదయాన్నే నీరసం, చిరాకు! ఈ పరిష్కారాలను ప్రయత్నించి చూడండి.

* మంచానికి కాస్త దూరంలో దానంతట అదే ఆగిపోయేలా మ్యూజిక్‌ పెట్టుకోండి. ఇది మిమ్మల్ని నిద్రలోకి జారుకునేలా చేస్తుంది.

* ఆన్‌లైన్‌/యాప్‌ల రూపంలోనూ మెడిటేషన్‌ సౌకర్యం లభిస్తోంది. వాటిని వాడుకుని ధ్యానం చేయండి. చక్కగా నిద్రపోవచ్చు.

* నిద్ర పోయే ముందు లైట్లన్నీ తీసేసి గది మూలగా నచ్చిన సువాసనలతో సెంటెడ్‌ క్యాండిల్స్‌ను వెలిగించండి. గాఢ నిద్ర మీ సొంతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్