తేనీటికి ఓ చెంచా చాలు...

అప్పటికప్పుడు వేడివేడి టీ తాగాలని అనిపించినప్పుడు టీ బ్యాగు దగ్గరలో లేకపోతే అంతే.. మరింత ఒత్తిడి మనల్ని ఆవరిస్తుంది. అదిగో అటువంటి సమయాల్లోనే ఈ చెంచా మనకు రుచికరమైన తేనీటిని అందిస్తుంది. అదేంటి... చెంచాతో ఎలా అనుకుంటున్నారా..

Updated : 17 Dec 2021 05:41 IST

అప్పటికప్పుడు వేడివేడి టీ తాగాలని అనిపించినప్పుడు టీ బ్యాగు దగ్గరలో లేకపోతే అంతే.. మరింత ఒత్తిడి మనల్ని ఆవరిస్తుంది. అదిగో అటువంటి సమయాల్లోనే ఈ చెంచా మనకు రుచికరమైన తేనీటిని అందిస్తుంది. అదేంటి... చెంచాతో ఎలా అనుకుంటున్నారా.. ఇప్పుడొస్తున్న కొత్త చెంచాలివి. టీ పౌడర్‌ డికాక్షన్‌, తేనె వంటివాటిని ఫ్రీజ్‌చేసి వీటిని తయారుచేస్తున్నారు. ఒక చెంచాను వేడినీటిలో ఉంచితే చాలు. పొగలుకక్కే టీ సిద్ధమవుతుంది. ఇందులో లెమన్‌, గ్రీన్‌టీ, హనీ ఫ్లేవర్స్‌ వస్తున్నాయి. ఇంకెందుకాలస్యం... తేనీటి ప్రియులందరూ ఈ చెంచాలపై ఓ చూపు వేసేయండి మరి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్