పేరుకే సోమరి

లేజీ సుశాన్‌..పేరు తమాషాగా ఉంది కదూ! నిజానికిది సోమరిగా ఓ పక్కనుండిపోదు. పొయ్యిగట్టు లేదా దాని పైనున్న అరల్లో అంచుల మీద పెట్టిన వస్తువులు పడిపోతాయేమో అనిపిస్తుంది. అలాగే ఒక రకమైన వస్తువులన్నీ ఒకే దగ్గర ఉంటే బాగుండుననిపిస్తుంది. వాటికి పరిష్కారంగా వచ్చిందే

Updated : 26 Jun 2022 05:12 IST

లేజీ సుశాన్‌..పేరు తమాషాగా ఉంది కదూ! నిజానికిది సోమరిగా ఓ పక్కనుండిపోదు. పొయ్యిగట్టు లేదా దాని పైనున్న అరల్లో అంచుల మీద పెట్టిన వస్తువులు పడిపోతాయేమో అనిపిస్తుంది. అలాగే ఒక రకమైన వస్తువులన్నీ ఒకే దగ్గర ఉంటే బాగుండుననిపిస్తుంది. వాటికి పరిష్కారంగా వచ్చిందే ఈ పరికరం. గుండ్రంగా లేదా చదరంగా ఉండే ఈ చిన్ని స్టాండుకు కొంత ఎత్తు వరకూ గ్రిల్‌ ఉండటాన వస్తువులు పడిపోవు. దీన్ని ఎక్కడైనా పెట్టొచ్చు. అటూ ఇటూ తీసుకువెళ్లడం కూడా సులువు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్