బొమ్మలు కావివి...

భుజానికి వేలాడే పర్సు... తళుక్కుమనే హై హీల్స్‌ ..గుండ్రని రాయిపై సేద తీరుతున్న ఓ అందమైన యువతి.. దీపాన్ని పట్టుకున్న అమ్మాయి... ఇవన్నీ బొలు అనుకుంటున్నారా... అయితే మీరు పొరబడినట్లే. ఇవన్నీ సువాసలు వెదజల్లే పరిమళ ద్రవ్యాలు. కొంగొత్త డిజైన్లలో బొమ్మల్లా భ్రాంతిని కలిగిస్తూ.

Updated : 11 Feb 2022 06:03 IST

భుజానికి వేలాడే పర్సు... తళుక్కుమనే హై హీల్స్‌ ..గుండ్రని రాయిపై సేద తీరుతున్న ఓ అందమైన యువతి.. దీపాన్ని పట్టుకున్న అమ్మాయి... ఇవన్నీ బొలు అనుకుంటున్నారా... అయితే మీరు పొరబడినట్లే. ఇవన్నీ సువాసలు వెదజల్లే పరిమళ ద్రవ్యాలు. కొంగొత్త డిజైన్లలో బొమ్మల్లా భ్రాంతిని కలిగిస్తూ.. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పెర్‌ఫ్యూమ్స్‌ బాటిల్స్‌. భలే ఉన్నాయి కదూ...


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్