బ్రేకింగ్

breaking
22 Mar 2023 | 06:37 IST

గ్రహం - అనుగ్రహం I రాశిఫలం - 22/03/23

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 22-03-2023, బుధవారం; శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు; చైత్రమాసం; శుక్లపక్షం పాడ్యమి: రా.9.55 తదుపరి విదియ; ఉత్తరాభాద్ర: సా. 4.58 తదుపరిరేవతి; వర్జ్యం: తె.4.35 నుంచి 6.08 వరకు; అమృత ఘడియలు: మ.12.31 నుంచి 1.55 వరకు; దుర్ముహూర్తం: ఉ.11.43 నుంచి 12.30 వరకు; రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు; సూర్యోదయం: ఉ.6.07; సూర్యాస్తమయం: సా.6.07 ఉగాది, చాంద్రవత్సరాది, వసంత నవరాత్రి ఆరంభం. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు