బ్రేకింగ్

breaking
26 Apr 2024 | 13:24 IST

అలా ఇస్తే రాజీనామా చెల్లుతుందా?: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: కేంద్రంలో భాజపా హయాంలో రిజర్వేషన్లపై దాడి చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సోషల్‌మీడియా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 సీట్లు ఇస్తే కేటీఆర్‌ ఏడాదిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నారు. అదెలా సాధ్యమవుతుంది? అల్లాటప్పాగా ఉన్నామా? తండ్రి పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చున్నామా? హరీశ్‌రావు పెద్ద రాజీనామా లేఖ రాశారు. ఆయన సీస పద్యం రాసుకొచ్చారు. అలా ఇస్తే రాజీనామా చెల్లుతుందా?మళ్లీ చెప్తున్నా.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తా.. రాజీనామా లేఖ రెడీ పెట్టుకో’’ అని రేవంత్‌ అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని