పండక్కి పట్టు కనికట్టు!

అందాల భరిణెలు మెచ్చే ఆరణి, కాంతలు కావాలనుకునే కాంజీవరం పట్టు చీరల్ని కట్టుకుని పండగలు, వ్రతాల వేళ పుత్తడి బొమ్మలా మెరిసిపోండి....

Updated : 06 Aug 2021 04:41 IST

అందాల భరిణెలు మెచ్చే ఆరణి, కాంతలు కావాలనుకునే కాంజీవరం పట్టు చీరల్ని కట్టుకుని పండగలు, వ్రతాల వేళ పుత్తడి బొమ్మలా మెరిసిపోండి.


పసుపు పచ్చని ఆరణి చీరపై పసిడి జుంకాల మోటిఫ్‌లు... జతగా నీలిరంగు అంచు చక్కగా కుదిరాయి.


చీరంతా పరుచుకున్న వెండి పూబంతులు... దానికి మరింత వన్నె తెచ్చిన ఊదారంగు అంచు...


ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి

నగలు, దుస్తులు :

www.kalanjali.com
www.facebook.com/
kalanjaliworld

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్