వీటిపై ఓ కన్నేయండి!
మార్కెట్లో కొత్త సౌందర్య పోషక ఉత్పత్తుల కోసం వెతుకుతున్నారా? ముందు మీ వంటింట్లోని ఈ వస్తువులపై ఓ కన్నేయండి!
మార్కెట్లో కొత్త సౌందర్య పోషక ఉత్పత్తుల కోసం వెతుకుతున్నారా? ముందు మీ వంటింట్లోని ఈ వస్తువులపై ఓ కన్నేయండి!
* కాఫీపొడి: ఉదయాన్నే మనకు శక్తినీ, ఉత్సాహాన్నీ పంచే కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు చర్మాన్ని రక్షించే ఫినాల్స్ కూడా అధికం. ఇవి చర్మానికి రక్షణగా నిలుస్తాయి. చెంచా చొప్పున తేనె, కాఫీ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించాలి. ఆరాక కడిగేస్తే చర్మం చక్కని నిగారింపుని సంతరించుకుంటుంది.
* కొబ్బరినూనె: ఇది శిరోజాల పోషణకి మాత్రమే అనుకుంటే పొరపాటు. చర్మానికి ఈ నూనె చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్లోని ఫ్యాటీయాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై యాక్నె రాకుండా కాపాడతాయి. మీ మాయిశ్చరైజర్‌తోపాటు రెండు మూడు చుక్కల కొబ్బరి నూనె కూడా కలిపితే పొడి చర్మం నుంచి విముక్తి కలుగుతుంది.
* కీరదోస: కీరాకి చర్మాన్ని రక్షించే గుణం ఉంది. ఒక కీరా, మూడు చెంచాల పెరుగు తీసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ పట్టించి పదినిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ చికిత్సతో అద్భుతమైన నిగారింపుని సొంతం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- మొటిమల మచ్చలు తగ్గాలంటే..!
- షాంపూ చేసే ముందు... సహజ చికిత్స
- ఈ అలవాట్లు చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయ్..!
- Summer Tips: జిడ్డు సమస్యా?
- పడుచుకి... పచ్చటి గుత్తుల హారం!
ఆరోగ్యమస్తు
- Couple Exercises: కలిసి చేస్తూ.. బరువు తగ్గేయచ్చు!
- మల్బరీ పండ్లు తింటున్నారా?
- నిద్రలో చెమట పడుతోందా.. అశ్రద్ధ వద్దు!
- పంటి నొప్పికి ఎలాంటి చికిత్స అవసరం?
- వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
అనుబంధం
- సంతోషాన్నిచ్చే సబ్బు బుడగలు!
- ఇద్దరి పని వేళలు వేరైనా.. బంధం దృఢమవ్వాలంటే..!
- పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందా?
- యుక్తవయసులో ఆర్థికప్రణాళిక..!
- కప్ప గంతులు వేయించండి!
యూత్ కార్నర్
- ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!
- Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
- అక్కడ ఛాంపియన్లని తయారుచేస్తారు!
- డూడుల్ డబ్బా అదిరిందబ్బా!
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
'స్వీట్' హోం
- ల్యాప్‌టాప్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు?
- శ్రమను తగ్గిస్తాయివి
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
- ఆయన మొండితనాన్ని భరించలేకపోతున్నా...
- రాగి పాత్రలు మెరిసేలా..!
వర్క్ & లైఫ్
- అందుకే మనం చలిని తట్టుకోలేమట!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!