చెవి వెనుకే చమక్కులు

ఈ ఆభరణం చెవిపైకి రాదు. దీనికి సీల బిగించాల్సిన అవసరమూ ఉండదు. చెవి వెనుకవైపు అమర్చితే చాలు. ఇట్టే ఇమిడిపోయి ముఖానికి కొత్తందాన్ని తెచ్చిపెడుతుంది. ముత్యాలు, వర్ణభరితమైన బీడ్స్‌, గవ్వలు, టాజిల్స్‌, ఈకలతో ఆధునిక, సంప్రదాయ

Updated : 01 Jul 2022 05:50 IST

ఈ ఆభరణం చెవిపైకి రాదు. దీనికి సీల బిగించాల్సిన అవసరమూ ఉండదు. చెవి వెనుకవైపు అమర్చితే చాలు. ఇట్టే ఇమిడిపోయి ముఖానికి కొత్తందాన్ని తెచ్చిపెడుతుంది. ముత్యాలు, వర్ణభరితమైన బీడ్స్‌, గవ్వలు, టాజిల్స్‌, ఈకలతో ఆధునిక, సంప్రదాయ వస్త్రశ్రేణికి మ్యాచింగ్‌గా మారిపోతుంది. రకరకాల డిజైన్లలో హ్యాంగింగ్‌గా అమరిపోతూ.. నయా ట్రెండ్‌గా పడతుల చెవుల వెనుక మెరిసిపోతున్న ఈ ఇయర్‌హుక్‌ భలేగుంది కదూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని