అమ్మకు హాయిగా... బుజ్జాయికి వెచ్చగా

మారిన జీవనశైలితో చాలా సందర్భాల్లో తల్లి వెంటే చిన్నారి ఉండాల్సిన పరిస్థితి. ఈ అవసరానికి తగ్గట్లుగా రూపొందించిందే... ఈ ప్రత్యేక  జాకెట్‌. ఆధునిక అమ్మలకు నచ్చేలా తయారైన ఈ జాకెట్‌ బుజ్జాయికి వెచ్చదనాన్నీ...

Published : 03 Aug 2021 01:00 IST

మారిన జీవనశైలితో చాలా సందర్భాల్లో తల్లి వెంటే చిన్నారి ఉండాల్సిన పరిస్థితి. ఈ అవసరానికి తగ్గట్లుగా రూపొందించిందే... ఈ ప్రత్యేక  జాకెట్‌. ఆధునిక అమ్మలకు నచ్చేలా తయారైన ఈ జాకెట్‌ బుజ్జాయికి వెచ్చదనాన్నీ, అమ్మ చేతుల్లో ఉన్నాననే భావననూ కలిగిస్తుంది. అంతేకాదు.. హృదయానికి దగ్గరగా ఉంచుకున్న గారాలపట్టికి భద్రత... అవసరమైనప్పుడు ఆకలినీ తేలిగ్గా తీర్చొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్