నెలనెలా ఆరోగ్యం!

నెలనెలా ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందించి... స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నాలు మొదలుపెట్టింది రాజస్థాన్‌ ప్రభుత్వం. నవంబరు 19 నుంచి ఈ మంచి ...

Published : 24 Sep 2021 01:02 IST

నెలనెలా ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందించి... స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నాలు మొదలుపెట్టింది రాజస్థాన్‌ ప్రభుత్వం. నవంబరు 19 నుంచి ఈ మంచి పనికి శ్రీకారం చుడతారట. స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీల వేదికగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఈ న్యాప్కిన్లు అందివ్వాలనుకుంటోంది అక్కడి ప్రభుత్వం. ఇందుకోసం రూ.200 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. రాజస్థాన్‌ హెల్త్‌సర్వీసెస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ న్యాప్కిన్ల తయారీలో స్వయం సహాయక సంఘాల మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్