బ్రేకింగ్

breaking
29 Mar 2024 | 19:09 IST

బెంగళూరుతో మ్యాచ్‌.. బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

బెంగళూరు: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో బెంగళూరు.. కోల్‌కతా తలపడనున్నాయి. ఈ ఆసక్తికర పోరులో టాస్‌ గెలిచిన కోల్‌కతా బౌలింగ్‌ ఎంచుకుంది. బెంగళూరు జట్టు: విరాట్‌ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్‌, కెమరూన్‌ గ్రీన్‌, రాజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, అనుజ్‌ రావత్‌, దినేశ్‌ కార్తిక్‌, అల్జారీ జోసెఫ్‌, మయాంక్‌ దగర్‌, మహమ్మద్‌ సిరాజ్‌, యజ్‌ దయాల్‌. కోల్‌కతా జట్టు: ఫిలిప్‌ సాల్ట్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, రింకు సింగ్‌, రస్సెల్‌, సునీల్‌ నరైన్‌, మిచెల్‌ స్టార్క్‌, అనుకుల్‌ రాయ్‌, హర్షిత్‌ రాణా, వరుణ్‌చక్రవర్తి

మరిన్ని

తాజా వార్తలు