మస్కారాతో కళ్లను మెరిపిద్దాం!
కళ్లు కలువ రేకుల్లా కనిపించాలంటే...రెప్పలకు కాస్త మస్కారా జోడించాల్సిందే. మరి దీన్ని వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా!
కళ్లు కలువ రేకుల్లా కనిపించాలంటే...రెప్పలకు కాస్త మస్కారా జోడించాల్సిందే. మరి దీన్ని వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా!
మస్కారా వేసుకునే ముందు సీసాని పైకీ కిందకీ కదపకండి. అరచేతిలో పెట్టుకుని అటూ ఇటూ దొర్లిస్తే రంగు బ్రష్‌కి చక్కగా అంటుకుంటుంది.
* కనురెప్పలకు వేసుకునేటప్పుడు కాస్త పెట్రోలియం జెల్లీని కంటి చుట్టూ రాసుకుంటే అంటుకోదు. అలానే కళ్లు విప్పార్చి కింద నుంచి పైకి వేయడం వల్ల చక్కగా కనిపిస్తాయి.
* మస్కారా మందంగా కనిపించాలంటే... కాస్త బేబీ పౌడర్ అద్ది వేయండి. లేదంటే ఓ సారి వేశాక ఆరనిచ్చి మరోసారి వేయొచ్చు. అలానే ఐలాష్ కర్లర్‌తో నొక్కి వేస్తే వెంట్రుకలకు చక్కగా అంటుకుని కళ్లు అందంగా కనిపిస్తాయి.
* ఇతరుల మస్కారానీ, గడువు దాటిన వాటినీ అసలు వాడొద్దు. ఇన్ఫెక్షన్లు రావొచ్చు. అలానే నిద్రపోయే ముందు తప్పనిసరిగా రంగుని తుడిచేయాలి. లేదంటే వెంట్రుకలు గట్టిపడి రాలిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కంటికీ హాని జరగొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అదిగో... ఆ రింగుల జుట్టమ్మాయే!
- వదులు దుస్తులే ఇప్పటి ఫ్యాషన్..!
- జాన్వీ ‘క్రికెట్ బాల్’ డ్రస్.. అందుకే వైరల్!
- స్టైల్‌గా... సురక్షితంగా
- బంగారం... ఇలా కొందామా?!
ఆరోగ్యమస్తు
- మూత్ర సమస్యలకు శలభాసనం
- వేసవి తాపానికి కుంకుమపువ్వు తేజస్సు..!
- బాలింతలు కోలుకోవడానికే.. ఇవన్నీ!
- చిన్నారులకు ఎంత ఉష్ణోగ్రత దాటితే డాక్టర్‌కి చూపించాలి?
- నిర్లక్ష్యం చేయొద్దు!
అనుబంధం
- మనసు విప్పి మాట్లాడుతున్నారా..!
- దంపతులైనా సరే.. ఆ విషయంలో జాగ్రత్తలు తప్పవు!
- నా ఫ్రెండ్ భర్త.. అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లు పెడుతున్నాడు!
- అందుకే.. కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!
- ఆపొద్దు.. ఎగరనిద్దాం!
యూత్ కార్నర్
- అమ్మతో.. నా అనుబంధం!
- Akshaya Tritiya: ‘డిజిటల్ గోల్డ్’ కొంటున్నారా?
- అడవితో ప్రేమలో పడి ఐఎఫ్ఎస్లో గెలిచి!
- కథ వెనక కథ
- ఆ గ్రామం నుంచి తొలి నౌకాధికారిణి..!
'స్వీట్' హోం
- ఒకే యాత్రలో మూడింటి దర్శనభాగ్యం!
- Akshaya Tritiya: బంగారం స్వచ్ఛతను తెలుసుకునేదెలా?
- వంట చేసేటప్పుడు.. ఈ చిట్కాలు పాటిస్తున్నారా?
- ముంగిట్లో నక్షత్రాలు రాలుతున్నట్లుగా...!
- వాషింగ్ మెషీన్ వాడేద్దామిలా!
వర్క్ & లైఫ్
- Mother’s Day: అమ్మకూ కావాలో ‘సోలో’ ట్రిప్!
- అప్పులు చేయకపోతేనే ‘అక్షయ’మయ్యే ఆనందం!
- ఆఫీసు కష్టాలు చెప్పే ఊలు బంతి!
- బాబుకి డయాబెటిస్... ఏం పెట్టాలి?
- అది అతి అయ్యిందేమో!