ఇవీ సబ్బులే...

హ్యాండుబ్యాగులో.. పిల్లల స్కూల్‌ బ్యాగులో వీటిని సునాయసంగా తీసుకెళ్లొచ్చు. అనుకోకుండా ప్రయాణం చేసేటప్పుడు మేకప్‌కిట్‌లో ఉంచితే చాలు. ఆరోగ్యం మన వెన్నంటి ఉన్నట్లే. హడావుడిగా ఆఫీస్‌కు వెళ్లినప్పుడు వీటికి ...

Published : 03 Sep 2021 02:56 IST

హ్యాండుబ్యాగులో.. పిల్లల స్కూల్‌ బ్యాగులో వీటిని సునాయసంగా తీసుకెళ్లొచ్చు. అనుకోకుండా ప్రయాణం చేసేటప్పుడు మేకప్‌కిట్‌లో ఉంచితే చాలు. ఆరోగ్యం మన వెన్నంటి ఉన్నట్లే. హడావుడిగా ఆఫీస్‌కు వెళ్లినప్పుడు వీటికి మన బ్యాగులో చోటిస్తే చాలు. ఇవన్నీ ఏంటా అనుకుంటున్నారా? ఇవే ట్రావెల్‌ సోప్స్‌. సాధారణంగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు పాకెట్‌ సోప్స్‌ను వాడితే తిరిగి వాటిని భద్రపరిచి తేవాల్సి ఉంటుంది. లేదా అక్కడే వదిలేయాలి. ఈ తరహా సబ్బులుండే కిట్స్‌ను మాత్రం ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లొచ్చు. పలుచని కాగితంలా అందమైన ఆకారాల్లో పూల పరిమళాలను వెదజల్లుతూ చిన్న ప్యాక్‌గా లేదా బాక్సులో లభ్యమవుతున్నాయి. చిన్నారుల కోసం కూడా ఆకర్షణీయమైన ఆకారాల్లో ఉంటాయివి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్