బ్రేకింగ్

breaking

రేవంత్‌ సారీపై అప్పుడే ఆలోచిస్తా: వెంకటరెడ్డి

[12:36]

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి క్షమాపణలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ‘‘ఉద్యమకారుడినైన నన్ను అవమానించారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అద్దంకి దయాకర్‌ను శాశ్వతంగా బహిష్కరించాకే రేవంత్‌ క్షమాపణపై ఆలోచిస్తాను’’ అని వెంకటరెడ్డి తెలిపారు. కాగా చండూరు సభలో తనను పార్టీ నాయకుడు దయాకర్‌ తిట్టినందుకు ఆ సభకు అధ్యక్షత వహించిన రేవంత్‌ క్షమాపణ చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై రేవంత్‌ క్షమాపణ చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని