Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111977
            [news_title_telugu_html] => 

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రచ్చ: వీడియో షేర్‌ చేసిన శ్రద్ధ

[news_title_telugu] => ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రచ్చ: వీడియో షేర్‌ చేసిన శ్రద్ధ [news_title_english] => Saaho teaser crosses sixty million views Shraddha Kapoor shares video of Prabhas fans dancing in theatre [news_short_description] => ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా టీజర్‌ దూసుకెళుతోంది. ఇప్పటివరకు దాదాపు ఆరు కోట్ల మందికి పైగా టీజర్‌ను వీక్షించారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో శ్రద్ధను సర్‌ప్రైజ్‌ చేసింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లోని... [news_tags_keywords] => shraddha kapoor,saaho,viral video,prabhas [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 3 [news_videolink] => |
View this post on Instagram

#PrabhasFans madness!!! ???? It’s been a dream to work with @actorprabhas @sujeethsign & the entire team! Over 2 years of hard work by the entire team of Saaho... ??????overwhelmed by this reaction already! ??? Thank you, thank you, thank you! #SAAHO #15thaugwithsaaho @actorprabhas @sujeethsign @uvcreationsofficial

A post shared by Shraddha (@shraddhakapoor) on

[news_videoinfo] => |
View this post on Instagram

#PrabhasFans madness!!! ???? It’s been a dream to work with @actorprabhas @sujeethsign & the entire team! Over 2 years of hard work by the entire team of Saaho... ??????overwhelmed by this reaction already! ??? Thank you, thank you, thank you! #SAAHO #15thaugwithsaaho @actorprabhas @sujeethsign @uvcreationsofficial

A post shared by Shraddha (@shraddhakapoor) on

[news_sections] => ,0205, ) )
ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రచ్చ: వీడియో షేర్‌ చేసిన శ్రద్ధ - Saaho teaser crosses sixty million views Shraddha Kapoor shares video of Prabhas fans dancing in theatre - EENADU
close
కొత్త సినిమాలు
ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రచ్చ: వీడియో షేర్‌ చేసిన శ్రద్ధ

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా టీజర్‌ దూసుకెళుతోంది. ఇప్పటివరకు దాదాపు ఆరు కోట్ల మందికి పైగా టీజర్‌ను వీక్షించారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో శ్రద్ధను సర్‌ప్రైజ్‌ చేసింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘సాహో’ టీజర్‌ను ప్రదర్శించారు. టీజర్‌ చూస్తూ అభిమానులు ఈలలు వేస్తూ, కాగితాలు ఎగరేస్తూ రచ్చ చేశారు. ఆ సమయంలో తీసిన వీడియోను శ్రద్ధ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ప్రభాస్‌తో, సుజీత్‌తో కలిసి పనిచేయడం ఓ కలలా ఉంది. చిత్రబృందం పడిన రెండేళ్ల కష్టానికి ఈ రకమైన స్పందన చూసి చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అయితే శ్రద్ధ పోస్ట్‌ చేసిన వీడియో ఇక్కడి థియేటర్‌ లోనిదా? లేక ముంబయిలోని థియేటర్‌లో చిత్రించిందా అన్నది తెలియరాలేదు. ‘సాహో’ సినిమాను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.