కళ తెచ్చే కాఫీ!

చర్మం నిగారింపుతో మెరిసిపోవాలంటే... ఈ కాఫీ ప్యాక్‌లు వేసి చూడండి.

Published : 14 Jun 2021 17:43 IST

చర్మం నిగారింపుతో మెరిసిపోవాలంటే... ఈ కాఫీ ప్యాక్‌లు వేసి చూడండి.
* చెంచా కాఫీపొడిలో, అరచెంచా పాలపొడి, కాస్త నిమ్మరసం, కొద్దిగా ఆలివ్‌నూనె కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయండి. దీన్ని ఒంటికి రాసి నలుగులా పెట్టండి. మృతకణాలు తొలగిపోతాయి. చర్మం వన్నెలీనుతుంది.
* ముఖం మీద మచ్చలు ఇబ్బంది పెడుతున్నప్పుడు పాలల్లో కాస్త గులాబీనీరు, చెంచా కాఫీపొడి వేసి ప్యాక్‌ వేయండి. ఇలా తరచూ చేస్తే ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్